ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పసుపును తీసుకోకూడదని తెలుసా..
పసుపు లో ఎన్నో సుగుణాలు ఉంటాయి.. ముఖ్యంగా ఇది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలను కలిగి ఉంటుంది. అలాగే దగ్గు జలుబు అంటే రుగ్మతలను దూరం చేయడంలో కూడా పసుపు ముందుంటుంది.

What's Your Reaction?






