తల్లిదండ్రులకు మధుమేహం ఉంటే.. పిల్లలకు కూడా వస్తుందా..?
షుగర్ , బీపీ ఇవి అంటువ్యాధులు కావు.. కానీ వారసత్వంగా వచ్చే అవకాశం ఉన్న వ్యాధులు. అంటువ్యాధులకన్నా డేంజర్.. వాటిని జాగ్రత్తలు తీసుకుంటే మన దాకా రాకుండా చూసుకోవచ్చు. కానీ ఇవి మీ ఇష్టం వచ్చినట్లు మీరు బతికేస్తున్నా అవి వచ్చేస్తాయి అని చాలా మంది అనుకుంటారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు అనేక ఆహార నియమాల్ని అనుసరించాలి. ఎంత జాగ్రత్తగా ఉన్నా.

What's Your Reaction?






