AP Employees fight: ఎన్నికల సీజన్‌ మొదలు.. మళ్లీ గొంతు విప్పుతోన్న ఉద్యోగ సంఘాలు..

AP Employees fight: ఏపీలో ఎన్నికల కోలాహలంతో పాటు ఉద్యోగ సంఘాల హడావుడి  మొదలైంది. దాదాపు ఏడెనిమిది నెలలుగా స్తబ్దుగా ఉన్న ఉద్యోగ సంఘాలు గొంతు సవరించుకుని పోరాటాలకు సిద్ధం అవుతున్నాయి. 

Feb 12, 2024 - 10:00
 0  0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow