AP Governor : ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కు అస్వస్థత, మణిపాల్ ఆసుపత్రికి తరలింపు
AP Governor : ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ అస్వస్థతకు గురయ్యారు. నిన్న రాత్రి నుంచి ఆయన కడుపునొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఆయనను తాడేపల్లి మణిపాల్ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు.

What's Your Reaction?






