ChandraBabu CID Cases: చంద్రబాబు పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ
ChandraBabu CID Cases: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై నమోదైన కేసులపై నేడు ఏపీ హైకోర్టులో విచారణ జరుగనుంది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టై రిమాండ్‌లో ఉన్న బాబు తనపై కేసుల్ని కొట్టేయాలని క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు.

What's Your Reaction?






