ChandraBabu Remand: సెంట్రల్ జైల్లో చంద్రబాబు, రిమాండ్‌లో తొలివారం పూర్తి
ChandraBabu Remand: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లి వారం గడిచింది. ఒకటి రెండు రోజుల్లో ఏదో మాయ జరిగిన బాబు బయటక వచ్చేస్తారని భావించిన వారికి నిరాశ తప్పడం లేదు. టీడీపీ శ్రేణులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తూనే ఉన్నాయి.

What's Your Reaction?






