CM Jagan Kurnool Tour: నేడు కర్నూలు జిల్లాలో సిఎం జగన్ పర్యటన
CM Jagan Kurnool Tour: ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. కరువు నేలకు 'కృష్ణా' జలాలతో అభిషేకం చేస్తానంటూ పాదయాత్రలో ఇచ్చిన హామీ నెరవేరుస్తూ లక్కసాగరం పంప్ హౌస్‌ను ప్రారంభించనున్నారు.

What's Your Reaction?






