Eco Friendly Ganesh: నిర్మల్‌లో గోమయ గణపతి విగ్రహాల పంపిణీ
Eco Friendly Ganesh: పర్యావరణ పరిరక్షణలో భాగంగా క్లిమామ్ ఐకేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత గోమాయ గణపతులను పంపిణీ చేపట్టారు. ఎనిమిదేళ్లుగా వినాయక చవితి సందర్భంగా ఈ తరహా కార్యక్రమానలు నిర్వహిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకరాలు అల్లోల దివ్య రెడ్డి తెలిపారు.

What's Your Reaction?






