Elon Musk India Trip: మస్క్ ఇండియా విజిట్ వాయిదా, టెస్లా ప్లాన్‌ అడ్డం తిరిగిందా?

Elon Musk India Visit: భారత్‌లో టెస్లా మార్కెట్‌ని స్టార్ట్ చేయాలని చాలా గట్టిగా ప్లాన్ చేస్తున్న ఎలన్ మస్క్‌కి వరుస పెట్టి అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఈ వచ్చే వారం భారత్‌కి వచ్చి  ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కావాల్సి ఉంది. అప్పుడే టెస్లా ఫ్యాక్టరీకి సంబంధించిన పనులను నామ మాత్రంగా అయినా మొదలు పెట్టాలని భావించాడు. కానీ...ఇప్పుడు ఈ పర్యటనను వాయిదా వేసుకున్నాడు. రెండ్రోజుల పాటు భారత్‌లో పర్యటించాల్సి ఉన్నా ఉన్నట్టుండి ఈ షెడ్యూల్‌ని రద్దు చేసుకున్నాడు మస్క్. టెస్లాకి సంబంధించి చాలా పనులు చక్కబెట్టాల్సి ఉందని,ఆ కారణంగానే ప్రస్తుతానికి భారత్‌కి రాలేకపోతున్నానని వెల్లడించాడు. కనీసం వచ్చే ఏడాదైనా భారత్‌కి వచ్చేందుకు ప్రయత్నిస్తానని స్పష్టం చేశాడు. X వేదికగా ఈ విషయం చెప్పాడు.  Unfortunately, very heavy Tesla obligations require that the visit to India be delayed, but I do very much look forward to visiting later this year. — Elon Musk (@elonmusk) April 20, 2024

Apr 20, 2024 - 11:00
 0  0
Elon Musk India Trip: మస్క్ ఇండియా విజిట్ వాయిదా, టెస్లా ప్లాన్‌ అడ్డం తిరిగిందా?

Elon Musk India Visit: భారత్‌లో టెస్లా మార్కెట్‌ని స్టార్ట్ చేయాలని చాలా గట్టిగా ప్లాన్ చేస్తున్న ఎలన్ మస్క్‌కి వరుస పెట్టి అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఈ వచ్చే వారం భారత్‌కి వచ్చి  ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కావాల్సి ఉంది. అప్పుడే టెస్లా ఫ్యాక్టరీకి సంబంధించిన పనులను నామ మాత్రంగా అయినా మొదలు పెట్టాలని భావించాడు. కానీ...ఇప్పుడు ఈ పర్యటనను వాయిదా వేసుకున్నాడు. రెండ్రోజుల పాటు భారత్‌లో పర్యటించాల్సి ఉన్నా ఉన్నట్టుండి ఈ షెడ్యూల్‌ని రద్దు చేసుకున్నాడు మస్క్. టెస్లాకి సంబంధించి చాలా పనులు చక్కబెట్టాల్సి ఉందని,ఆ కారణంగానే ప్రస్తుతానికి భారత్‌కి రాలేకపోతున్నానని వెల్లడించాడు. కనీసం వచ్చే ఏడాదైనా భారత్‌కి వచ్చేందుకు ప్రయత్నిస్తానని స్పష్టం చేశాడు. X వేదికగా ఈ విషయం చెప్పాడు. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow