ESIC: హైదారాబాద్‌ ఈఎస్‌ఐసీలో 146 ఉద్యోగాలకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ

ESIC Jobs: హైదారాబాద్‌లోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) కాంట్రాక్టు ప్రాతిపదికన ఫ్యాకల్టీ, సీనియర్ రెసిడెంట్/ట్యూటర్ & స్పెషలిస్ట్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 146 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా అర్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు ఉన్న వారు జనవరి 29 నుంచి ఫిభ్రవరి 8 వరకు ఇంటర్వ్యూకి హాజరుకావాల్సి ఉంటుంది. వివరాలు.. మొత్తం ఖాళీల సంఖ్య: 146 ➥ ఫ్యాకల్టీ: 59 అర్హత: నిబంధనల ప్రకారం టీచీంగ్ అర్హత ఉండాలి. వయోపరిమితి: 69 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది. ➥ సీనియర్ రెసిడెంట్/ట్యూటర్: 80 అర్హత: నిబంధనల ప్రకారం టీచీంగ్ అర్హత ఉండాలి. వయోపరిమితి: సీనియర్ రెసిడెంట్: 45 సంవత్సరాలు మించకూడదు. ట్యూటర్: 37 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది ➥ సూపర్ స్పెషలిస్ట్ (ఎంట్రీ లెవెల్/ సీనియర్ లెవెల్): 05 అర్హత: ఎంబీబీఎస్ ఉండాలి.  వయోపరిమితి: 74 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది ➥ స్పెషలిస్ట్: 02 అర్హత: ఎంబీబీఎస్ ఉండాలి.  వయోపరిమితి: 69 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది * అనస్థీషియా అసిస్టెంట్ ప్రొఫెసర్- 03 సీనియర్ రెసిడెంట్(3 సంవత్సరాలు)- 08 సీనియర్ రెసిడెంట్(1 సంవత్సరం)-  02 * సైకియాట్రీ ప్రొఫెసర్- 01 అసోసియేట్ ప్రొఫెసర్- 01 సీనియర్ రెసిడెంట్(3 సంవత్సరాలు)- 01 * డెర్మటాలజీ ప్రొఫెసర్- 01 సీనియర్ రెసిడెంట్(3 సంవత్సరాలు)- 01 * జనరల్ మెడిసిన్ & మెడికల్ సూపర్ స్పెషాలిటీ అసోసియేట్ ప్రొఫెసర్- 02 సీనియర్ రెసిడెంట్(3 సంవత్సరాలు)- 03 సీనియర్ రెసిడెంట్(1 సంవత్సరం)- 09 * ఐసీయూ/ఎంఐసీయూ/ఐసీసీయూ సీనియర్ రెసిడెంట్(3 సంవత్సరాలు)- 03 * ఆంకాలజీ(మెడికల్) సూపర్ స్పెషలిస్ట్ (ఎంట్రీ లెవెల్)- 01 * ఎండోక్రినాలజీ ప్రొఫెసర్- 01 * గ్యాస్ట్రోఎంటరాలజీ సూపర్ స్పెషలిస్ట్ (ఎంట్రీ లెవెల్)- 01 * రుమటాలజీ ప్రొఫెసర్- 01 సూపర్ స్పెషలిస్ట్(సీనియర్ లెవెల్)- 01 * అనాటమీ అసిస్టెంట్ ప్రొఫెసర్- 01 సీనియర్ రెసిడెంట్(3 సంవత్సరాలు)/ట్యూటర్- 04 * ఫిజియాలజీ  అసిస్టెంట్ ప్రొఫెసర్- 01 * పీడియాట్రిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్- 02 సీనియర్ రెసిడెంట్(1 సంవత్సరం)- 01 * పీడియాట్రిక్స్&నియోనాటాలజీ సీనియర్ రెసిడెంట్(3 సంవత్సరాలు)- 03 * నియోనాటాలజీ స్పెషలిస్ట్- 01 * ఆర్థోపెడిక్స్ అసోసియేట్ ప్రొఫెసర్- 01 అసిస్టెంట్ ప్రొఫెసర్- 02 సీనియర్ రెసిడెంట్(1 సంవత్సరం)- 04 * ఎమర్జెన్సీ మెడిసిన్ ప్రొఫెసర్- 01 అసోసియేట్ ప్రొఫెసర్- 01 సీనియర్ రెసిడెంట్(3 సంవత్సరాలు)- 08 * ఫిజికల్ మెడిసిన్ అండ్ రీహాబిలిటేషన్ సీనియర్ రెసిడెంట్(3 సంవత్సరాలు)- 02 * రేడియో డయాగ్నోసిస్ ప్రొఫెసర్- 01 అసోసియేట్ ప్రొఫెసర్- 02 సీనియర్ రెసిడెంట్(1 సంవత్సరం)- 03 * ఫార్మకాలజీ అసోసియేట్ ప్రొఫెసర్- 01 సీనియర్ రెసిడెంట్(3 సంవత్సరాలు)- 01 * నేత్ర వైద్యం అసోసియేట్ ప్రొఫెసర్- 01 అసిస్టెంట్ ప్రొఫెసర్- 02 సీనియర్ రెసిడెంట్(1 సంవత్సరం)- 02 * కార్డియోథొరాసిక్ & వాస్కులర్ సర్జరీ ప్రొఫెసర్- 01 అసోసియేట్ ప్రొఫెసర్- 01 అసిస్టెంట్ ప్రొఫెసర్- 01 * యూరాలజీ ప్రొఫెసర్- 01 * న్యూరో సర్జరీ ప్రొఫెసర్- 01 * ఫోరెన్సిక్ మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్- 01 సీనియర్ రెసిడెంట్(3 సంవత్సరాలు)- 01 * ఒబెస్ట్ట్రిక్స్ అండ్ గైనకాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్- 03 సీనియర్ రెసిడెంట్(3 సంవత్సరాలు)- 03 సీనియర్ రెసిడెంట్(1 సంవత్సరం)- 03 * బయోకెమిస్ట్రీ సీనియర్ రెసిడెంట్(3 సంవత్సరాలు)/ట్యూటర్- 02 * రెస్పిరేటరీ మెడిసిన్(టీబీ/చెస్ట్) సీనియర్ రెసిడెంట్(1 సంవత్సరం)- 01 * ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్ ప్రొఫెసర్- 01 అసోసియేట్ ప్రొఫెసర్- 01 సీనియర్ రెసిడెంట్(3 సంవత్సరాలు)- 01 * హెమటాలజీ సూపర్ స్పెషలిస్ట్ (ఎంట్రీ లెవెల్)- 01 * పాథాలజీ అసోసియేట్ ప్రొఫెసర్- 03 సీనియర్ రెసిడెంట్(3 సంవత్సరాలు)- 01 * ఒటోరైనోలారింగాలజీ(ఈఎన్‌టీ) అసిస్టెంట్ ప్రొఫెసర్- 01 * మైక్రోబయాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్- 02 సీనియర్ రెసిడెంట్(3 సంవత్సరాలు)- 03 * కమ్యూనిటీ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్- 04 అసిస్టెంట్ ప్రొఫెసర్ కమ్ స్టాటిస్టిషన్- 01 సీనియర్ రెసిడెంట్(3 సంవత్సరాలు)- 03 * ప్లాస్టిక్ సర్జరీ ప్రొఫెసర్- 01 అసోసియేట్ ప్రొఫెసర్- 01 అసిస్టెంట్ ప్రొఫెసర్- 01 స్పెషలిస్ట్- 01 సీనియర్ రెసిడెంట్(3 సంవత్సరాలు)- 02 * జనరల్ సర్జరీ మరియు సర్జికల్ సూపర్ స్పెషాలిటీస్ అసోసియేట్ ప్రొఫెసర్- 02 అసిస్టెంట్ ప్రొఫెసర్- 02 సీనియర్ రెసిడెంట్(1 సంవత్సరం)- 05 * సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ సూపర్ స్పెషలిస్ట్ (ఎంట్రీ లెవెల్)- 01 * పీడియాట్రిక్ సర్జరీ ప్రొఫెసర్- 01 అసోసియేట్ ప్రొఫెసర్- 01 అసిస్టెంట్ ప్రొఫెసర్- 01 దరఖాస్తు ఫీజు: రూ. 500. ఎస్సీ/ఎస్టీ/మహిళ/ఎక్స్ – సర్వీస్‌మెన్ & దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. జీతం: ఇంటర్వ్యూ తేదీలు: 29.01.2024 నుంచి 08.02.2024 వరకు Notification Website మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Jan 20, 2024 - 23:00
 0  5
ESIC: హైదారాబాద్‌ ఈఎస్‌ఐసీలో 146 ఉద్యోగాలకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ

ESIC Jobs: హైదారాబాద్‌లోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) కాంట్రాక్టు ప్రాతిపదికన ఫ్యాకల్టీ, సీనియర్ రెసిడెంట్/ట్యూటర్ & స్పెషలిస్ట్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 146 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా అర్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు ఉన్న వారు జనవరి 29 నుంచి ఫిభ్రవరి 8 వరకు ఇంటర్వ్యూకి హాజరుకావాల్సి ఉంటుంది.

వివరాలు..

మొత్తం ఖాళీల సంఖ్య: 146

➥ ఫ్యాకల్టీ: 59

అర్హత: నిబంధనల ప్రకారం టీచీంగ్ అర్హత ఉండాలి.

వయోపరిమితి: 69 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.

➥ సీనియర్ రెసిడెంట్/ట్యూటర్: 80

అర్హత: నిబంధనల ప్రకారం టీచీంగ్ అర్హత ఉండాలి.

వయోపరిమితి: సీనియర్ రెసిడెంట్: 45 సంవత్సరాలు మించకూడదు. ట్యూటర్: 37 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది

➥ సూపర్ స్పెషలిస్ట్ (ఎంట్రీ లెవెల్/ సీనియర్ లెవెల్): 05

అర్హత: ఎంబీబీఎస్ ఉండాలి. 

వయోపరిమితి: 74 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది

➥ స్పెషలిస్ట్: 02

అర్హత: ఎంబీబీఎస్ ఉండాలి. 

వయోపరిమితి: 69 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది

* అనస్థీషియా

అసిస్టెంట్ ప్రొఫెసర్- 03

సీనియర్ రెసిడెంట్(3 సంవత్సరాలు)- 08

సీనియర్ రెసిడెంట్(1 సంవత్సరం)-  02

* సైకియాట్రీ

ప్రొఫెసర్- 01

అసోసియేట్ ప్రొఫెసర్- 01

సీనియర్ రెసిడెంట్(3 సంవత్సరాలు)- 01

* డెర్మటాలజీ

ప్రొఫెసర్- 01

సీనియర్ రెసిడెంట్(3 సంవత్సరాలు)- 01

* జనరల్ మెడిసిన్ & మెడికల్ సూపర్ స్పెషాలిటీ

అసోసియేట్ ప్రొఫెసర్- 02

సీనియర్ రెసిడెంట్(3 సంవత్సరాలు)- 03

సీనియర్ రెసిడెంట్(1 సంవత్సరం)- 09

* ఐసీయూ/ఎంఐసీయూ/ఐసీసీయూ

సీనియర్ రెసిడెంట్(3 సంవత్సరాలు)- 03

* ఆంకాలజీ(మెడికల్)

సూపర్ స్పెషలిస్ట్ (ఎంట్రీ లెవెల్)- 01

* ఎండోక్రినాలజీ

ప్రొఫెసర్- 01

* గ్యాస్ట్రోఎంటరాలజీ

సూపర్ స్పెషలిస్ట్ (ఎంట్రీ లెవెల్)- 01

* రుమటాలజీ

ప్రొఫెసర్- 01

సూపర్ స్పెషలిస్ట్(సీనియర్ లెవెల్)- 01

* అనాటమీ

అసిస్టెంట్ ప్రొఫెసర్- 01

సీనియర్ రెసిడెంట్(3 సంవత్సరాలు)/ట్యూటర్- 04

* ఫిజియాలజీ 

అసిస్టెంట్ ప్రొఫెసర్- 01

* పీడియాట్రిక్స్

అసిస్టెంట్ ప్రొఫెసర్- 02

సీనియర్ రెసిడెంట్(1 సంవత్సరం)- 01

* పీడియాట్రిక్స్&నియోనాటాలజీ

సీనియర్ రెసిడెంట్(3 సంవత్సరాలు)- 03

* నియోనాటాలజీ

స్పెషలిస్ట్- 01

* ఆర్థోపెడిక్స్

అసోసియేట్ ప్రొఫెసర్- 01

అసిస్టెంట్ ప్రొఫెసర్- 02

సీనియర్ రెసిడెంట్(1 సంవత్సరం)- 04

* ఎమర్జెన్సీ మెడిసిన్

ప్రొఫెసర్- 01

అసోసియేట్ ప్రొఫెసర్- 01

సీనియర్ రెసిడెంట్(3 సంవత్సరాలు)- 08

* ఫిజికల్ మెడిసిన్ అండ్ రీహాబిలిటేషన్

సీనియర్ రెసిడెంట్(3 సంవత్సరాలు)- 02

* రేడియో డయాగ్నోసిస్

ప్రొఫెసర్- 01

అసోసియేట్ ప్రొఫెసర్- 02

సీనియర్ రెసిడెంట్(1 సంవత్సరం)- 03

* ఫార్మకాలజీ

అసోసియేట్ ప్రొఫెసర్- 01

సీనియర్ రెసిడెంట్(3 సంవత్సరాలు)- 01

* నేత్ర వైద్యం

అసోసియేట్ ప్రొఫెసర్- 01

అసిస్టెంట్ ప్రొఫెసర్- 02

సీనియర్ రెసిడెంట్(1 సంవత్సరం)- 02

* కార్డియోథొరాసిక్ & వాస్కులర్ సర్జరీ

ప్రొఫెసర్- 01

అసోసియేట్ ప్రొఫెసర్- 01

అసిస్టెంట్ ప్రొఫెసర్- 01

* యూరాలజీ

ప్రొఫెసర్- 01

* న్యూరో సర్జరీ

ప్రొఫెసర్- 01

* ఫోరెన్సిక్ మెడిసిన్

అసోసియేట్ ప్రొఫెసర్- 01

సీనియర్ రెసిడెంట్(3 సంవత్సరాలు)- 01

* ఒబెస్ట్ట్రిక్స్ అండ్ గైనకాలజీ

అసిస్టెంట్ ప్రొఫెసర్- 03

సీనియర్ రెసిడెంట్(3 సంవత్సరాలు)- 03

సీనియర్ రెసిడెంట్(1 సంవత్సరం)- 03

* బయోకెమిస్ట్రీ

సీనియర్ రెసిడెంట్(3 సంవత్సరాలు)/ట్యూటర్- 02

* రెస్పిరేటరీ మెడిసిన్(టీబీ/చెస్ట్)

సీనియర్ రెసిడెంట్(1 సంవత్సరం)- 01

* ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్

ప్రొఫెసర్- 01

అసోసియేట్ ప్రొఫెసర్- 01

సీనియర్ రెసిడెంట్(3 సంవత్సరాలు)- 01

* హెమటాలజీ

సూపర్ స్పెషలిస్ట్ (ఎంట్రీ లెవెల్)- 01

* పాథాలజీ

అసోసియేట్ ప్రొఫెసర్- 03

సీనియర్ రెసిడెంట్(3 సంవత్సరాలు)- 01

* ఒటోరైనోలారింగాలజీ(ఈఎన్‌టీ)

అసిస్టెంట్ ప్రొఫెసర్- 01

* మైక్రోబయాలజీ

అసిస్టెంట్ ప్రొఫెసర్- 02

సీనియర్ రెసిడెంట్(3 సంవత్సరాలు)- 03

* కమ్యూనిటీ మెడిసిన్

అసిస్టెంట్ ప్రొఫెసర్- 04

అసిస్టెంట్ ప్రొఫెసర్ కమ్ స్టాటిస్టిషన్- 01

సీనియర్ రెసిడెంట్(3 సంవత్సరాలు)- 03

* ప్లాస్టిక్ సర్జరీ

ప్రొఫెసర్- 01

అసోసియేట్ ప్రొఫెసర్- 01

అసిస్టెంట్ ప్రొఫెసర్- 01

స్పెషలిస్ట్- 01

సీనియర్ రెసిడెంట్(3 సంవత్సరాలు)- 02

* జనరల్ సర్జరీ మరియు సర్జికల్ సూపర్ స్పెషాలిటీస్

అసోసియేట్ ప్రొఫెసర్- 02

అసిస్టెంట్ ప్రొఫెసర్- 02

సీనియర్ రెసిడెంట్(1 సంవత్సరం)- 05

* సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ

సూపర్ స్పెషలిస్ట్ (ఎంట్రీ లెవెల్)- 01

* పీడియాట్రిక్ సర్జరీ

ప్రొఫెసర్- 01

అసోసియేట్ ప్రొఫెసర్- 01

అసిస్టెంట్ ప్రొఫెసర్- 01

దరఖాస్తు ఫీజు: రూ. 500. ఎస్సీ/ఎస్టీ/మహిళ/ఎక్స్ – సర్వీస్‌మెన్ & దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.

జీతం:

ఇంటర్వ్యూ తేదీలు: 29.01.2024 నుంచి 08.02.2024 వరకు

Notification

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow