Gruhalakshmi September 19th: దివ్య తలకి గాయం, జానుపై విక్రమ్ ఫైర్ - నందుకి రత్నప్రభ వార్నింగ్

Gruhalakshmi September 19th: దివ్య, విక్రమ్ కృష్ణాష్టమి వేడుకలు జరుపుకునేందుకు తులసి ఇంటికి వస్తారు. అక్కడ జానూ విక్రమ్ తో చనువుగా ఉండేసరికి తులసికి అనుమానం వస్తుంది. దీంతో దివ్య తనని పక్కకి పిలిచి హద్దుల్లో ఉండమని వార్నింగ్ ఇస్తుంది.. కానీ జానూ మాత్రం చేయుద్దనే పనే చేస్తాను కొత్త చోటు కదా బుద్ధిగా ఉందామని అనుకున్నా కానీ నువ్వు బెదిరించావ్, ఏ పని అయితే వద్దని అన్నావో అదే చేసి చూపిస్తానని రివర్స్ అవుతుంది. అప్పుడే తులసి వచ్చి ఏం చేస్తున్నారని అంటుంది. జాహ్నవి తింగరి వేషాలు అమ్మకి తెలియకూడదని అనుకున్నా కానీ నిజం చెప్పేలా ఉందని దివ్య టెన్షన్ పడుతుంది. దివ్య నన్ను ఇది నీ ఇల్లు కాదు ఇష్టం వచ్చినట్టు ఉండొద్దని అంటుందని చెప్తుంది. ఆ మాట చాలా తప్పని దివ్య ఏం చెప్పినా వినకు అసలు పట్టించుకోకు, నీకు ఏం చేయాలని అనిపిస్తే అలా ఉండమని సలహా ఇస్తుంది. Also Read: కృష్ణకి మొత్తం తెలిసిపోయింది - మురారీకి భార్యగా సేవలు చేస్తున్న ముకుంద! తులసి పూజ చేసి అందరికీ హారతి ఇస్తుంది. విక్రమ్ చేతిలో ప్రసాదం పెట్టగానే జానూ లాగేసుకుని తినేస్తుంది. పూజ పూర్తి చేసుకున్నామని నందు అంటే బయల్దేరమంటారా అని బసవయ్య అంటాడు. అవును ఉట్టి కొట్టడానికి, దాండియా ఆడడానికి వెళ్దామని అంటారు. అందరూ ఉట్టి కొట్టేందుకు వెళతారు. ఉట్టి ఎందుకు కొడతారని జానూ అడిగితే తులసి దానికి సమాధానం చెప్తుంది. చిన్ని కృష్ణుడి చిలిపి అల్లరికి గుర్తుగా ఉట్టి కొడతారని అంటుంది. ఉట్టి కొట్టిన వారికి గిఫ్ట్ ఇస్తానని నందు అంటాడు. రెండు గ్రూపులుగా ఆడితే మజా ఉంటుందని జానూ అంటే తను అందుకు రెడీ అని దివ్య ముందుకు దిగుతుంది. అయితే ఒక పని చేద్దాం ఒక గ్రూపుకి జానూ లీడర్ రెండో గ్రూపుకి దివ్య లీడర్ గా బసవయ్య నిర్ణయిస్తాడు. నందు, విక్రమ్ దివ్య గ్రూపులో చేరతాడు. అందరూ కలిసి సరాదగా ఉట్టి కొట్టే ప్రోగ్రామ్ పెట్టుకుంటారు. ఒక్కొక్కరుగా వచ్చి ఉట్టి కొట్టేందుకు చూసి ఒడిపోతారు. దివ్య గ్రూపు స్కోర్ జీరో అవుతుంది. ఈ ఆటలో దివ్య ఉట్టి కొడితే ఆట గెలిచినట్టు లేదంటే డ్రా అవుతుందని పెద్దాయన అంటాడు. దివ్యని గెలిపించడం కోసం నందు కూతురిని ఎత్తుకుని ఉట్టి కొట్టిస్తాడు. ఇందులో రెండు గ్రూపులు విజేతలుగా నిలుస్తారు. రాజ్యలక్ష్మి: మీ బావని దివ్య లెక్కచేయడం మానేసింది. కానీ ఈరోజు తన కళ్లలో భయం చూశాను. తను ఎక్కడ ఒడిపోతుందోనని భయపడిపోయింది జానూ: ఇక నుంచి దివ్య పరిస్థితి ప్రతిరోజూ అలాగే ఉంటుంది. ప్రశాంతంగా నిద్రపోనివ్వను రాజ్యలక్ష్మి: నువ్వు వచ్చాక నేను ప్రశాంతంగా ఉన్నాను. మొదట్లో దివ్య బాగానే ఉంది. నెమ్మదిగా అసలు స్వరూపం చూపించడం మొదలుపెట్టింది. ఏరోజుకైనా మారుతుందని అనుకున్నా కానీ పరిస్థితి బాగుపడలేదు జానూ: ఇక మారుతుంది. బావ సమస్యల్లో ఉంటే చూస్తూ ఊరుకొను. బావ మొహంలో నవ్వు కనిపించాలి అనేసి వెళ్ళిపోతుంది రాజ్యలక్ష్మి: నిన్ను అడ్డం పెట్టుకుని దివ్యని ఇంట్లో నుంచి తరిమేయడమే నా లక్ష్యం Also Read: వసుకి థ్యాంక్స్ చెప్పిన రిషి, తన కుట్రను మరోసారి బయటపెట్టిన శైలేంద్ర! అందరూ కలిసి సంతోషంగా దాండియా ఆడుకుంటూ ఉంటారు. హనీ వచ్చి నందుతో దాండియా ఆడమని పిలుస్తుంది. అటు విక్రమ్, దివ్య దాండియా ఆడుతూ కనిపిస్తారు. తల్లిదండ్రులని అలా చూసి దివ్య సంతోషపడుతుంది. దివ్య తల్లిదండ్రులని చూస్తున్నప్పుడు జానూ వచ్చి విక్రమ్ వాళ్ళ మధ్యలో దూరి దాండియా ఆడుతూ ఉంటుంది. అది పొరపాటున దివ్య తలకి తగిలి గాయం అవుతుంది. రక్తం కారడం చూసి తులసి కంగారుపడుతుంది. జానూ: అది చిన్న దెబ్బే తగ్గిపోతుంది కంగారుపడకు విక్రమ్: షటప్ అని జానూ మీద అరుస్తాడు. చిన్న దెబ్బ పెద్ద దెబ్బ కళ్లకి కనిపిస్తుంది నువ్వేం చెప్పక్కర్లేదు బసవయ్య; ఆటలో పొరపాటున తగిలితే దాని మీద అరుస్తావ్ ఏంటి? విక్రమ్: ఎవరు కావాలని చేయరు. అయినా నేను, దివ్య ఆడుతుంటే మధ్యలో రావాల్సిన అవసరం ఏంటి? నందు: అయినా భార్యాభర్తల మధ్య దూరాల్సిన అవసరం ఏంటి? తరువాయి భాగంలో.. నందు హనీని తీసుకుని రత్నప్రభ ఇంటికి వస్తాడు. ఈ ఇంటి వ్యవహారాల్లో తులసి జోక్యం చేసుకుంటే బాగోదు. హనీకి తను ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని రత్నప్రభ దంపతులు నందుకి వార్నింగ్ ఇస్తారు. తెగిస్తే ఏమైనా చేయగలమని అంటారు. తులసి హనీకి కాల్ చేయబోతుంటే నందు ఆవేశంగా ఫోన్ లాగేసుకుంటాడు.

Sep 19, 2023 - 12:00
 0  0
Gruhalakshmi September 19th: దివ్య తలకి గాయం, జానుపై విక్రమ్ ఫైర్ - నందుకి రత్నప్రభ వార్నింగ్

Gruhalakshmi September 19th: దివ్య, విక్రమ్ కృష్ణాష్టమి వేడుకలు జరుపుకునేందుకు తులసి ఇంటికి వస్తారు. అక్కడ జానూ విక్రమ్ తో చనువుగా ఉండేసరికి తులసికి అనుమానం వస్తుంది. దీంతో దివ్య తనని పక్కకి పిలిచి హద్దుల్లో ఉండమని వార్నింగ్ ఇస్తుంది.. కానీ జానూ మాత్రం చేయుద్దనే పనే చేస్తాను కొత్త చోటు కదా బుద్ధిగా ఉందామని అనుకున్నా కానీ నువ్వు బెదిరించావ్, ఏ పని అయితే వద్దని అన్నావో అదే చేసి చూపిస్తానని రివర్స్ అవుతుంది. అప్పుడే తులసి వచ్చి ఏం చేస్తున్నారని అంటుంది. జాహ్నవి తింగరి వేషాలు అమ్మకి తెలియకూడదని అనుకున్నా కానీ నిజం చెప్పేలా ఉందని దివ్య టెన్షన్ పడుతుంది. దివ్య నన్ను ఇది నీ ఇల్లు కాదు ఇష్టం వచ్చినట్టు ఉండొద్దని అంటుందని చెప్తుంది. ఆ మాట చాలా తప్పని దివ్య ఏం చెప్పినా వినకు అసలు పట్టించుకోకు, నీకు ఏం చేయాలని అనిపిస్తే అలా ఉండమని సలహా ఇస్తుంది.

Also Read: కృష్ణకి మొత్తం తెలిసిపోయింది - మురారీకి భార్యగా సేవలు చేస్తున్న ముకుంద!

తులసి పూజ చేసి అందరికీ హారతి ఇస్తుంది. విక్రమ్ చేతిలో ప్రసాదం పెట్టగానే జానూ లాగేసుకుని తినేస్తుంది. పూజ పూర్తి చేసుకున్నామని నందు అంటే బయల్దేరమంటారా అని బసవయ్య అంటాడు. అవును ఉట్టి కొట్టడానికి, దాండియా ఆడడానికి వెళ్దామని అంటారు. అందరూ ఉట్టి కొట్టేందుకు వెళతారు. ఉట్టి ఎందుకు కొడతారని జానూ అడిగితే తులసి దానికి సమాధానం చెప్తుంది. చిన్ని కృష్ణుడి చిలిపి అల్లరికి గుర్తుగా ఉట్టి కొడతారని అంటుంది. ఉట్టి కొట్టిన వారికి గిఫ్ట్ ఇస్తానని నందు అంటాడు. రెండు గ్రూపులుగా ఆడితే మజా ఉంటుందని జానూ అంటే తను అందుకు రెడీ అని దివ్య ముందుకు దిగుతుంది. అయితే ఒక పని చేద్దాం ఒక గ్రూపుకి జానూ లీడర్ రెండో గ్రూపుకి దివ్య లీడర్ గా బసవయ్య నిర్ణయిస్తాడు. నందు, విక్రమ్ దివ్య గ్రూపులో చేరతాడు. అందరూ కలిసి సరాదగా ఉట్టి కొట్టే ప్రోగ్రామ్ పెట్టుకుంటారు. ఒక్కొక్కరుగా వచ్చి ఉట్టి కొట్టేందుకు చూసి ఒడిపోతారు. దివ్య గ్రూపు స్కోర్ జీరో అవుతుంది. ఈ ఆటలో దివ్య ఉట్టి కొడితే ఆట గెలిచినట్టు లేదంటే డ్రా అవుతుందని పెద్దాయన అంటాడు. దివ్యని గెలిపించడం కోసం నందు కూతురిని ఎత్తుకుని ఉట్టి కొట్టిస్తాడు. ఇందులో రెండు గ్రూపులు విజేతలుగా నిలుస్తారు.

రాజ్యలక్ష్మి: మీ బావని దివ్య లెక్కచేయడం మానేసింది. కానీ ఈరోజు తన కళ్లలో భయం చూశాను. తను ఎక్కడ ఒడిపోతుందోనని భయపడిపోయింది

జానూ: ఇక నుంచి దివ్య పరిస్థితి ప్రతిరోజూ అలాగే ఉంటుంది. ప్రశాంతంగా నిద్రపోనివ్వను

రాజ్యలక్ష్మి: నువ్వు వచ్చాక నేను ప్రశాంతంగా ఉన్నాను. మొదట్లో దివ్య బాగానే ఉంది. నెమ్మదిగా అసలు స్వరూపం చూపించడం మొదలుపెట్టింది. ఏరోజుకైనా మారుతుందని అనుకున్నా కానీ పరిస్థితి బాగుపడలేదు

జానూ: ఇక మారుతుంది. బావ సమస్యల్లో ఉంటే చూస్తూ ఊరుకొను. బావ మొహంలో నవ్వు కనిపించాలి అనేసి వెళ్ళిపోతుంది

రాజ్యలక్ష్మి: నిన్ను అడ్డం పెట్టుకుని దివ్యని ఇంట్లో నుంచి తరిమేయడమే నా లక్ష్యం

Also Read: వసుకి థ్యాంక్స్ చెప్పిన రిషి, తన కుట్రను మరోసారి బయటపెట్టిన శైలేంద్ర!

అందరూ కలిసి సంతోషంగా దాండియా ఆడుకుంటూ ఉంటారు. హనీ వచ్చి నందుతో దాండియా ఆడమని పిలుస్తుంది. అటు విక్రమ్, దివ్య దాండియా ఆడుతూ కనిపిస్తారు. తల్లిదండ్రులని అలా చూసి దివ్య సంతోషపడుతుంది. దివ్య తల్లిదండ్రులని చూస్తున్నప్పుడు జానూ వచ్చి విక్రమ్ వాళ్ళ మధ్యలో దూరి దాండియా ఆడుతూ ఉంటుంది. అది పొరపాటున దివ్య తలకి తగిలి గాయం అవుతుంది. రక్తం కారడం చూసి తులసి కంగారుపడుతుంది.

జానూ: అది చిన్న దెబ్బే తగ్గిపోతుంది కంగారుపడకు

విక్రమ్: షటప్ అని జానూ మీద అరుస్తాడు. చిన్న దెబ్బ పెద్ద దెబ్బ కళ్లకి కనిపిస్తుంది నువ్వేం చెప్పక్కర్లేదు

బసవయ్య; ఆటలో పొరపాటున తగిలితే దాని మీద అరుస్తావ్ ఏంటి?

విక్రమ్: ఎవరు కావాలని చేయరు. అయినా నేను, దివ్య ఆడుతుంటే మధ్యలో రావాల్సిన అవసరం ఏంటి?

నందు: అయినా భార్యాభర్తల మధ్య దూరాల్సిన అవసరం ఏంటి?

తరువాయి భాగంలో..

నందు హనీని తీసుకుని రత్నప్రభ ఇంటికి వస్తాడు. ఈ ఇంటి వ్యవహారాల్లో తులసి జోక్యం చేసుకుంటే బాగోదు. హనీకి తను ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని రత్నప్రభ దంపతులు నందుకి వార్నింగ్ ఇస్తారు. తెగిస్తే ఏమైనా చేయగలమని అంటారు. తులసి హనీకి కాల్ చేయబోతుంటే నందు ఆవేశంగా ఫోన్ లాగేసుకుంటాడు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow