Kendriya Vidyalaya Admissions : కేంద్రీయ విద్యాలయాల్లో 1వ తరగతి అడ్మిషన్లు, అప్లికేషన్ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి!

Kendriya Vidyalaya Admissions : వచ్చే విద్యాసంవత్సరానికి కేంద్రీయ విద్యాలయాల్లో 1వ తరగతి ప్రవేశాలకు ఈ నెల 15 వరకు దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు లాటరీ వివరాలను అధికారి వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు.

Apr 22, 2024 - 21:00
 0  2

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow