Leopards released: తిరుమలలో చిక్కిన చిరుతల్లో రెండింటికి విముక్తి…
Leopards released: తిరుమల నడక మార్గంలో చిక్కిన చిరుతల్లో రెండింటికి అధికారులు విముక్తి కల్పించారు. తిరుమలలో గత నెలలో చిన్నారి లక్షితపై చిరుత దాడి తర్వాత ఏర్పాటు చేసిన ట్రాప్‌లలో నాలుగు చిరుతలు చిక్కాయి. వాటిలో రెండింటికి నివేదికల ఆధారంగా విముక్తి కల్పించారు.

What's Your Reaction?






