Lokesh On CBN Arrest: బాబు అరెస్ట్ వెనుక బీజేపీ ప్రమేయం లేకపోవచ్చంటున్న లోకేష్
Lokesh On CBN Arrest: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్, రిమాండ్ నేపథ్యంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్‌పై లోకేష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంలో బీజేపీకి క్లీన్ చిట్ ఇచ్చారు.

What's Your Reaction?






