Minister Jagadish Reddy : కాంగ్రెస్ హామీలు బోగస్, కేసీఆర్ పథకాలను కాపీ కొట్టారు- మంత్రి జగదీష్ రెడ్డి
Minister Jagadish Reddy : తుక్కుగూడ సభలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ బోగస్ అని మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ పథకాలను కాపీ కొట్టి ప్రకటించారన్నారు.

What's Your Reaction?






