Mohammed Siraj Donates Prize Money To Groundstaff: పెద్ద మనసు చాటుకున్న మహ్మద్ సిరాజ్
ఇప్పుడు, ఈ మూమెంట్ లో ఇండియన్ క్రికెట్ టీంలో ఎక్కువగా వినపడుతున్న పేరు కచ్చితంగా మహ్మద్ సిరాజ్. నిన్న ఏషియా కప్ ఫైనల్ లో ప్రదర్శన అలాంటిది మరి. ఆరు వికెట్లు తీసి ఎన్నో రికార్డులను కొల్లగొట్టాడు. కానీ మ్యాచ్ కు ముందు, మ్యాచ్ తర్వాత తాను చేసిన పనులు కోట్లమంది మనసులు గెలిచాయి.

What's Your Reaction?