Nalgonda News :కేసీఆర్ కుటుంబ పాలనను తరిమికొట్టండి- లాల్ జి దేశాయ్
Nalgonda News : తెలంగాణ నుంచి కేసీఆర్ కుటుంబ పాలనను తరిమికొట్టాలని సీడబ్ల్యూసీ సభ్యుడు లాల్ జి దేశాయ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.

What's Your Reaction?






