Navy: నావల్ డాక్‌యార్డులో 301 అప్రెంటిస్ పోస్టులు, ఈ అర్హతలుండాలి

ముంబయిలోని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్(నేవీ), నావల్ డాక్‌యార్డ్ అప్రెంటిస్ స్కూల్ వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 301 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎనిమిది, పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు మే 10 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ/ స్కిల్ టెస్ట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది.  వివరాలు.. ఖాళీల సంఖ్య: 301 ట్రేడులు: ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రోప్లేటర్, ఫిట్టర్, ఫౌండ్రీ మ్యాన్, మెకానిక్(డీజిల్), ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, మెషినిస్ట్, ఎంఎంటీఎం, పెయింటర్(జి), ప్యాటర్న్ మేకర్, పైప్ ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, మెకానిక్ రిఫ్రిజరేషన్‌ అండ్‌ ఏసీ, షీట్ మెటల్ వర్కర్, షిప్ రైట్(ఉడ్), టైలర్(జి), వెల్డర్(జి అండ్‌ ఇ), మేసన్(బీసీ), ఐ అండ్‌ సీటీఎస్‌ఎం, షిప్ రైట్(స్టీల్), రిగ్గర్, ఫోర్జర్ అండ్‌ హీట్ ట్రీటర్. ⏩ ఏడాది అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్: 288 పోస్టులు ➥ ఎలక్ట్రీషియన్- 40 పోస్టులు ➥ ఎలక్ట్రోప్లేటర్- 01 పోస్టు ➥ ఫిట్టర్- 50 పోస్టులు ➥ ఫౌండ్రీ మ్యాన్- 01 పోస్టు ➥ మెకానిక్(డీజిల్)- 35 పోస్టులు ➥ ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్- 07 పోస్టులు ➥ మెషినిస్ట్- 13 పోస్టులు ➥ మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్(ఎంఎంటీఎం)- 13 పోస్టులు ➥ పెయింటర్(జి)- 09 పోస్టులు ➥ ప్యాటర్న్ మేకర్/కార్పెంటర్- 02 పోస్టులు ➥ పైప్ ఫిట్టర్(ప్లంబర్)- 13 పోస్టులు ➥ ఎలక్ట్రానిక్స్ మెకానిక్- 26 పోస్టులు ➥ మెకానిక్ రిఫ్రిజరేషన్‌ అండ్‌ ఏసీ- 07 పోస్టులు ➥ షీట్ మెటల్ వర్కర్- 03 పోస్టులు ➥ షిప్ రైట్(ఉడ్)కార్పెంటర్- 18 పోస్టులు ➥ టైలర్(జి)సీవింగ్ టెక్నాలజీ/డ్రెస్ మేకింగ్- 03 పోస్టులు ➥ వెల్డర్(జి అండ్‌ ఇ)- 20 పోస్టులు ➥ మేసన్(బీసీ)- 08 పోస్టులు ➥ ఐ అండ్‌ సీటీఎస్‌ఎం- 03 పోస్టులు ➥ షిప్ రైట్(స్టీల్)(ఫిట్టర్)- 16 పోస్టులు  ⏩ రెండేళ్ల అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్: 13 పోస్టులు ➥ రిగ్గర్- 12 పోస్టులు ➥ ఫోర్జర్ అండ్‌ హీట్ ట్రీటర్- 01 పోస్టు అర్హత: ఎనిమిది, పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి: 14 సంవత్సరాలకు పైబడి ఉండాలి. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ/ స్కిల్ టెస్ట్‌లో వచ్చిన మార్కులు, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా. ముఖ్యమైన తేదీలు.. ???? ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 23.04.2024. ???? ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 10.05.2024. Notification  Website Also Read: ఏపీ అటవీశాఖలో 37 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఉద్యోగాలు, దరఖాస్తు ప్రారంభంAPPSC FRO Application: ఆంధ్రప్రదేశ్ అటవీశాఖలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ (Forest Range Officers) పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) మార్చి 6న నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఏప్రిల్ 15న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.  మే 5 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష, కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. అభ్యర్థులు అప్టికేషన్ ప్రాసెసింగ్ ఫీజుగా రూ.250, పరీక్ష ఫీజుగా రూ.120 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు పరీక్ష ఫీజు రూ.120 నుంచి మినహాయింపు ఉంటుంది. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు రూ.48,000 నుంచి రూ.1,37,220 జీతంగా ఇస్తారు.నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Apr 21, 2024 - 01:00
 0  10
Navy: నావల్ డాక్‌యార్డులో 301 అప్రెంటిస్ పోస్టులు, ఈ అర్హతలుండాలి

ముంబయిలోని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్(నేవీ), నావల్ డాక్‌యార్డ్ అప్రెంటిస్ స్కూల్ వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 301 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎనిమిది, పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు మే 10 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ/ స్కిల్ టెస్ట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది. 

వివరాలు..

ఖాళీల సంఖ్య: 301

ట్రేడులు: ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రోప్లేటర్, ఫిట్టర్, ఫౌండ్రీ మ్యాన్, మెకానిక్(డీజిల్), ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, మెషినిస్ట్, ఎంఎంటీఎం, పెయింటర్(జి), ప్యాటర్న్ మేకర్, పైప్ ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, మెకానిక్ రిఫ్రిజరేషన్‌ అండ్‌ ఏసీ, షీట్ మెటల్ వర్కర్, షిప్ రైట్(ఉడ్), టైలర్(జి), వెల్డర్(జి అండ్‌ ఇ), మేసన్(బీసీ), ఐ అండ్‌ సీటీఎస్‌ఎం, షిప్ రైట్(స్టీల్), రిగ్గర్, ఫోర్జర్ అండ్‌ హీట్ ట్రీటర్.

⏩ ఏడాది అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్: 288 పోస్టులు

➥ ఎలక్ట్రీషియన్- 40 పోస్టులు

➥ ఎలక్ట్రోప్లేటర్- 01 పోస్టు

➥ ఫిట్టర్- 50 పోస్టులు

➥ ఫౌండ్రీ మ్యాన్- 01 పోస్టు

➥ మెకానిక్(డీజిల్)- 35 పోస్టులు

➥ ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్- 07 పోస్టులు

➥ మెషినిస్ట్- 13 పోస్టులు

➥ మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్(ఎంఎంటీఎం)- 13 పోస్టులు

➥ పెయింటర్(జి)- 09 పోస్టులు

➥ ప్యాటర్న్ మేకర్/కార్పెంటర్- 02 పోస్టులు

➥ పైప్ ఫిట్టర్(ప్లంబర్)- 13 పోస్టులు

➥ ఎలక్ట్రానిక్స్ మెకానిక్- 26 పోస్టులు

➥ మెకానిక్ రిఫ్రిజరేషన్‌ అండ్‌ ఏసీ- 07 పోస్టులు

➥ షీట్ మెటల్ వర్కర్- 03 పోస్టులు

➥ షిప్ రైట్(ఉడ్)కార్పెంటర్- 18 పోస్టులు

➥ టైలర్(జి)సీవింగ్ టెక్నాలజీ/డ్రెస్ మేకింగ్- 03 పోస్టులు

➥ వెల్డర్(జి అండ్‌ ఇ)- 20 పోస్టులు

➥ మేసన్(బీసీ)- 08 పోస్టులు

➥ ఐ అండ్‌ సీటీఎస్‌ఎం- 03 పోస్టులు

➥ షిప్ రైట్(స్టీల్)(ఫిట్టర్)- 16 పోస్టులు 

⏩ రెండేళ్ల అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్: 13 పోస్టులు

➥ రిగ్గర్- 12 పోస్టులు

➥ ఫోర్జర్ అండ్‌ హీట్ ట్రీటర్- 01 పోస్టు

అర్హత: ఎనిమిది, పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 14 సంవత్సరాలకు పైబడి ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ/ స్కిల్ టెస్ట్‌లో వచ్చిన మార్కులు, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.

ముఖ్యమైన తేదీలు..

???? ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 23.04.2024.

???? ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 10.05.2024.

Notification 

Website

Also Read:

ఏపీ అటవీశాఖలో 37 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఉద్యోగాలు, దరఖాస్తు ప్రారంభం
APPSC FRO Application: ఆంధ్రప్రదేశ్ అటవీశాఖలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ (Forest Range Officers) పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) మార్చి 6న నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఏప్రిల్ 15న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.  మే 5 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష, కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. అభ్యర్థులు అప్టికేషన్ ప్రాసెసింగ్ ఫీజుగా రూ.250, పరీక్ష ఫీజుగా రూ.120 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు పరీక్ష ఫీజు రూ.120 నుంచి మినహాయింపు ఉంటుంది. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు రూ.48,000 నుంచి రూ.1,37,220 జీతంగా ఇస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow