Niranjan Reddy: తెలంగాణ రాష్ట్రం భిక్ష కాదు .. పోరాడి లాక్కున్నాం
Niranjan Reddy:తెలంగాణ రాష్ట్రం ఏ ఒక్కరి బిక్ష కాదని, పోరాడి సాధించుకున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ పోరాటాలను కాంగ్రెస్ పదే పదే అవమానిస్తోందని ఆయన మండిపడ్డారు.
What's Your Reaction?






