Pawan Kalyan Politics: పవన్ కళ్యాణ్ రోడ్ మ్యాప్ అదేనా?
Pawan Kalyan Politics: ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ పాత్ర ఏమిటన్నది నిన్న మొన్నటి వరకు క్లారిటీ లేదు. రాజకీయంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నా పవన్ కళ్యాణ్ పక్కా రోడ్ మ్యాప్‌తోనే ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది.

What's Your Reaction?






