PBKS vs MI Match Highlights: ఐపీఎల్‌లో టాస్‌ ఫిక్స్ అవుతుందా! పంజాబ్‌, ముంబై మ్యాచ్‌లో ఏం జరిగింది?

IPL 2024: ఆర్సీబీ..ఈ సాలా కప్ నమ్మదే అంటూ కాన్ఫిడెంట్‌గా సీజన్ ప్రారంభించిన ఆర్సీబీ బ్యాడ్ లక్‌కి కేరాఫ్ అడ్రస్‌లా లాస్ట్ ప్లేస్‌లో ఉంది ప్రస్తుతానికి. ఆడిన 7 మ్యాచుల్లో ఒకటి మాత్రమే గెలిచి దాదాపుగా క్వాలిఫైయర్ ఆశలను కోల్పోయింది. అయితే ఆర్సీబీ ఎఫెక్ట్ మాత్రం ఈ ఐపీఎల్ మీద గట్టిగా పడింది.  కొద్దిరోజుల క్రితం బెంగుళూరులో జరిగిన RCB vs SRH మ్యాచ్. టాస్ సందర్భంగా RCB కెప్టెన్ డుప్లెసిస్, SRH కెప్టెన్ ప్యాట్ కమిన్స్ టాస్ గురించి మాట్లాడుకున్నారు. ఫాప్ డుప్లెసి టాస్ వేసిన తర్వాత కాయిన్‌ను ఫ్లిప్ చేసి చూపిస్తున్నట్లున్నారని అంతకు ముందు జరిగిన ముంబై ఆర్సీబీ మ్యాచ్‌ను కోట్ చేస్తూ మాట్లాడుతున్నట్లు వీడియోలు వైరల్ అయ్యాయి. అంటే ముంబై తనకు అనుకూలంగా టాస్‌ను మార్పించుకుంటోందని పైకి విసిరిన కాయిన్ ఎలా పడినా కూడా ముంబైకి తగినట్లుగా రిఫరీనే నేరుగా ఫ్లిప్ చేసి చెబుతున్నారని ఫాఫ్ డౌట్ వ్యక్తం చేసినట్లు సోషల్ మీడియాలో చాలా పోస్టులు వచ్చాయి.  ఈ ఆరోపణ ఐపీఎల్ బోర్డ్ దృష్టికి కూడా వెళ్లినట్లుంది. అందుకే ఫస్ట్ టైమ్ పంజాబ్ వర్సెస్ ముంబై మ్యాచ్‌లో టాస్ పడిన తర్వాత కాయిన్ ఏం పడిందో కూడా చూపించాడు కెమెరామెన్. అయితే ముంబై గురించి విన్న పంజాబ్ కెప్టెన్ శామ్ కర్రన్ కూడా టాస్ వేయగానే ఓ నాలుగు అడుగులు వేగంగా ముందుకు వేసి చూడటం కూడా కనిపించింది.  ముంబై టాస్ విషయంలో అందరినీ అలా భయపెడుతుంటే..ఆ విషయాన్ని నిర్భయంగా చెప్పి ఆర్సీబీ ఈ ఐపీఎల్‌లలో తమ ఎఫెక్ట్‌ను చూపించింది. బ్రాడ్ కాస్టర్స్ మాత్రం కాయిన్ ను చూపిస్తూ సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం అయితే చేశారు.

Apr 19, 2024 - 11:00
 0  1
PBKS vs MI Match Highlights: ఐపీఎల్‌లో టాస్‌ ఫిక్స్ అవుతుందా! పంజాబ్‌, ముంబై మ్యాచ్‌లో ఏం జరిగింది?

IPL 2024: ఆర్సీబీ..ఈ సాలా కప్ నమ్మదే అంటూ కాన్ఫిడెంట్‌గా సీజన్ ప్రారంభించిన ఆర్సీబీ బ్యాడ్ లక్‌కి కేరాఫ్ అడ్రస్‌లా లాస్ట్ ప్లేస్‌లో ఉంది ప్రస్తుతానికి. ఆడిన 7 మ్యాచుల్లో ఒకటి మాత్రమే గెలిచి దాదాపుగా క్వాలిఫైయర్ ఆశలను కోల్పోయింది. అయితే ఆర్సీబీ ఎఫెక్ట్ మాత్రం ఈ ఐపీఎల్ మీద గట్టిగా పడింది. 

కొద్దిరోజుల క్రితం బెంగుళూరులో జరిగిన RCB vs SRH మ్యాచ్. టాస్ సందర్భంగా RCB కెప్టెన్ డుప్లెసిస్, SRH కెప్టెన్ ప్యాట్ కమిన్స్ టాస్ గురించి మాట్లాడుకున్నారు. ఫాప్ డుప్లెసి టాస్ వేసిన తర్వాత కాయిన్‌ను ఫ్లిప్ చేసి చూపిస్తున్నట్లున్నారని అంతకు ముందు జరిగిన ముంబై ఆర్సీబీ మ్యాచ్‌ను కోట్ చేస్తూ మాట్లాడుతున్నట్లు వీడియోలు వైరల్ అయ్యాయి. అంటే ముంబై తనకు అనుకూలంగా టాస్‌ను మార్పించుకుంటోందని పైకి విసిరిన కాయిన్ ఎలా పడినా కూడా ముంబైకి తగినట్లుగా రిఫరీనే నేరుగా ఫ్లిప్ చేసి చెబుతున్నారని ఫాఫ్ డౌట్ వ్యక్తం చేసినట్లు సోషల్ మీడియాలో చాలా పోస్టులు వచ్చాయి. 

ఈ ఆరోపణ ఐపీఎల్ బోర్డ్ దృష్టికి కూడా వెళ్లినట్లుంది. అందుకే ఫస్ట్ టైమ్ పంజాబ్ వర్సెస్ ముంబై మ్యాచ్‌లో టాస్ పడిన తర్వాత కాయిన్ ఏం పడిందో కూడా చూపించాడు కెమెరామెన్. అయితే ముంబై గురించి విన్న పంజాబ్ కెప్టెన్ శామ్ కర్రన్ కూడా టాస్ వేయగానే ఓ నాలుగు అడుగులు వేగంగా ముందుకు వేసి చూడటం కూడా కనిపించింది. 

ముంబై టాస్ విషయంలో అందరినీ అలా భయపెడుతుంటే..ఆ విషయాన్ని నిర్భయంగా చెప్పి ఆర్సీబీ ఈ ఐపీఎల్‌లలో తమ ఎఫెక్ట్‌ను చూపించింది. బ్రాడ్ కాస్టర్స్ మాత్రం కాయిన్ ను చూపిస్తూ సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం అయితే చేశారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow