PM Modi On AP TS Bifurcation : ఏపీ, తెలంగాణ విభజన సరిగా జరగలేదు- ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
PM Modi On AP TS Bifurcation : ఏపీ, తెలంగాణ విభజన సరిగా జరగలేదని ప్రధాని మోదీ అన్నారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రసగించిన ప్రధాని మోదీ తెలంగాణ ఏర్పాటుపై సంచలనవ్యాఖ్యలు చేశారు.

What's Your Reaction?






