Seethe Ramudi Katnam Serial Today April 20th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: సుమతిని యాక్సిడెంట్ చేసిన రౌడీ రంగకి మహా డబ్బులు ఇస్తుండగా చూసేసిన సీత!

Seethe Ramudi Katnam Today Episode మహాలక్ష్మి దగ్గరకు రౌడీ రంగ వస్తాడు. గుర్తుపట్టారా మేడం అని అడుగుతాడు. మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. రౌడీని మెల్లగా మాట్లాడమని చెప్తుంది. మరోవైపు సీత మార్కెట్ నుంచి ఇంటికి వస్తుంటుంది. మహా రంగతో ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఎందుకు వచ్చావ్ అని అడుగుతుంది.  రంగ: ఖాళీ చేతులతో ఇంటికి వెళ్తే ఏం బాగుంటుంది మేడం. పెళ్లాం, పిల్లు ఏం తీసుకొచ్చావ్ అంటే ఏం చేయాలి మేడం. మహాలక్ష్మి: ఏం కావాలి నీకు..రంగ: డబ్బులు కావాలి..మహాలక్ష్మి: ఎంత..రంగ: రెండు లక్షలు..మహాలక్ష్మి: సరే ఇస్తాను కానీ సుమతి విషయం ఎవరికీ చెప్పకు. ఇవి తీసుకొని వెంటనే వెళ్లిపో నిన్ను ఎవరైనా చూస్తే ప్రమాదం. దేవుడా అందరూ ఎవరి రూంలలో వాళ్లు ఉన్నారు. ఎవరు బయటకు రాకూడదు. ముఖ్యంగా వీడి గురించి సీతకు తెలీకూడదు.  మరోవైపు సీత ఇంటికి వస్తుంది. సాంబ దెబ్బలు చూసి ఏమైందని అడుగుతుంది. దీంతో సాంబ ఎవడో వచ్చి కొట్టి పెద్ద మేడం పేరు పెట్టి పిలిచి లోపలికి వెళ్లాడని చెప్తాడు. వాడి పని పడతాను అని సీత లోపలికి వస్తుంది. ఇంతలో రౌడీ డబ్బులు లెక్క పెట్టుకొని బయటకు వస్తుంటాడు. వాడిని సీత చూసి ఎవడ్రా నువ్వు అని అడుగుతుంది. సీత: రేయ్ ఎవడ్రా నువ్వు మా సాంబ అన్నని కొట్టి లోపలికి వచ్చావు. డబ్బులు లెక్క పెట్టి బయటకు వెళ్తున్నావు ఎవడ్రా నువ్వు.రంగ: నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. సీత: అడుగుతుంటే ఆ దున్నపోతులా వెళ్లిపోతున్నావ్. ఎవడ్రా నువ్వు చెప్పు. ఆ డబ్బులు ఎవరు ఇచ్చారు.మహాలక్ష్మి: ఛా.. వీడు ఎవరి కంట అయితే పడకూడదు అనుకున్నానో దాని కంటే పడ్డాడు. ఛా.. ఇప్పుడెలా..  సీత అందరిని బయటకు పిలుస్తుంది. సీత రౌడీని పట్టుకొని ఇన్ని డబ్బులు ఎక్కడివి అంటే చెప్పడం లేదు అని అంటుంది. రామ్ కూడా అడిగితే చెప్పడు. ఇక సీత వాడిని కొడుతుంది. మహా తెగ టెన్షన్ పడుతుంది. ఇక ఆ రౌడీ డబ్బులు తనకు మహాలక్ష్మి మేడమ్ ఇచ్చారు అని చెప్తాడు. మహా షాక్ అయిపోతుంది.  రామ్: మా పిన్ని ఇచ్చిందా.. ఎందుకు..రంగ: సుమతి గారి గురించి ఇచ్చారు. సీత: సుమతి అత్తయ్య గారి గురించి మా అత్తయ్య నీకు ఇన్ని డబ్బులు ఎందుకు ఇచ్చింది.రంగ: అది నేను సుమతి గారిని.. నా అంతట నేను ఏం చేయలేదు అంతా మహాలక్ష్మి గారు చెప్తేనే చేశాను..సీత:  ఏం చేశావో అది చెప్పు..రంగ: అంటే అది.. మహాలక్ష్మి మేడం గారు నాకు ఫోన్ చేసి నాకు.. సీత: త్వరగా చెప్పరా లేకపోతే నీకు..మహాలక్ష్మి: నేను చెప్తా సీత అతన్ని వదిలేయ్.. రామ్: అమ్మ గురించి వీడికి మీరు ఎందుకు డబ్బు ఇచ్చారు పిన్ని.మహాలక్ష్మి: చెప్తాను రామ్. ఇతని పేరు రంగ స్వామి అతను ఒక అనాథ ఆశ్రమం నడుపుతున్నాడు. ఇతను ఎప్పటి నుంచో డొనేషన్ అడుగుతున్నాడు. ఈ రోజు నేనే ఇంటికి పిలిచి రెండు లక్షలు డొనేషన్ ఇచ్చాను. సారీ రంగ స్వామి మీరు ఎవరో తెలీక మీ మీద మా వాళ్లు చేయి చేసుకున్నారు. తప్పుగా అనుకోకుండా వెళ్లిరండి..రామ్: అమ్మ పేరు మీద డొనేషన్ ఇచ్చారా పిన్ని..జనార్థన్: చాలా మంచి పని చేశావ్ మహా.. సుమతి పేరు చెప్పుకొని ఆ అనాథలు కడుపు నిండా తింటారు. సీత: నాకు ఎందుకో ఇది డొనేషన్ అంటే డౌట్‌గా ఉంది.రేవతి: నాకు కూడా..మహాలక్ష్మి: ఏంటి మీ డౌట్..చలపతి: నువ్వు సుమతి అక్క గురించి రెండు లక్షలు ఖర్చు పెడతావా అని..మహాలక్ష్మి: ఆ మధ్య సుమతి పుట్టిన రోజు అని సీత చేసింది కదా.. అలాగే ఇప్పుడు నేను అదే చేశా.సీత: మరి ఈ విషయం మీరు ముందే చెప్పొచ్చు కదా అత్తయ్య. నేను అతన్ని కొట్టే వరకు ఎందుకు ఆగారు. పైగా అతను డొనేషన్ నడిపే వాడిలా కూడా లేడు. హత్యలు చేసే రౌడీలా ఉన్నాడు.మహాలక్ష్మి: తప్పుగా మాట్లాడకు సీత. ఒక వ్యక్తి ఆకారాన్ని చూసి వ్యక్తిత్వాన్ని అంచనా వేయకూడదు. సీత: ఆకారం సంగతి అటు ఉంచండి. ప్రవర్తన అస్సలు బాలేదు. డొనేషన్ అడిగే వాడు అయితే సాంబని కొట్టి లోపలికి రావడం ఏంటి. అతను సుమతి అత్తయ్య గురించి ఇంకేదో చెప్పబోయాడు అత్తయ్య కానీ మీరు నన్ను మధ్యలో ఆపేశారు.మహాలక్ష్మి: వాట్.. నేను ఏదో నేరం చేసినట్లు వీళ్లు నన్ను ఇంటరాగేట్ చేస్తున్నారు. ఏంటి రామ్ ఇది. సుమతి పేరు మీద డొనేషన్ ఇవ్వడం తప్పా జనా. ఈ ఇంటి కోసం మన కోసం సుమతి ఎంత కష్టపడింది. నేను ఈ రకంగా సుమతి రుణం తీసుకుంటే నన్ను అనుమానిస్తున్నారు ఏంటి. సీతని రామ్ తిడతాడు. ఇక రేవతి ఏదో చెప్పబోతే జనార్థన్ కూడా దాని గురించి ఎవరూ మాట్లాడొద్దు అని అంటాడు. ఇక మహా కన్నీళ్లు పెట్టుకొని సుమతి బతికి ఉంటే నాకు ఈ పాట్లు ఉండేవి కాదు అని అంటుంది. సుమతి కోసం ఫ్రెండ్‌గా నేను నా లైఫ్ త్యాగం చేసినా వీళ్లకి అర్థం కావడం లేదని ఏడ్చినట్లు నటిస్తుంది. ఇక అందర్ని జనార్థన్ తిట్టేసి లోపలికి పంపేస్తాడు. సీతలో మాత్రం అనుమానం పెరుగుతుంది. సుమతి అత్తయ్య గురించి మహా అత్తయ్య ఏదో దాస్తుందని అనుకుంటుంది.  మరోవైపు సుమతి లడ్డూలు, జంతికలు అన్నీ చేసి పిల్లల కోసం చేశానని తన తోటి ఫ్రెండ్‌కు చెప్తుంది. ఆమె కూడా బ్యాగ్ సర్దుతుంది. సుమతి లగేజ్ తీసుకొని బయల్దేరుతుంది. స్వామిజీకి వెళ్లొస్తాను అని చెప్పి బయల్దేరుతుంది. అందరికీ సుమతి కృతజ్ఞతలు చెప్తుంది.  మరోవైపు సుమతి ఫొటో దగ్గర తన తల్లి కన్ను అదురుతుంది. ఏదో అపశకునంలా ఉందని చిన్న కోడలికి చెప్తుంది. మరోవైపు సుమతి ఆటోలో బయల్దేరుతుంది. ఇక సీత తన తండ్రికి కాల్ చేసి సూర్య గురించి అడుగుతుంది. సూర్య బయటకు రావడం కష్టం అని శివకృష్ణ చెప్తాడు. ఇక సూర్య బ్యాగ్‌లో డ్రగ్స్ దొరికాయని శివ చెప్పడంతో సీత కానిస్టేబుల్‌ని విచారించమని సీత అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.    Also Read: కృష్ణ ముకుంద మురారి ఏప్రిల్ 20th: కృష్ణకు గర్భసంచి తీసేయాల్సిందేనా, విలవిల్లాడిపోయిన కృష్ణ.. మీరాతో పెళ్లి చేయమన్న ఆదర్శ్!

Apr 20, 2024 - 14:00
 0  0
Seethe Ramudi Katnam Serial Today April 20th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: సుమతిని యాక్సిడెంట్ చేసిన రౌడీ రంగకి మహా డబ్బులు ఇస్తుండగా చూసేసిన సీత!

Seethe Ramudi Katnam Today Episode మహాలక్ష్మి దగ్గరకు రౌడీ రంగ వస్తాడు. గుర్తుపట్టారా మేడం అని అడుగుతాడు. మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. రౌడీని మెల్లగా మాట్లాడమని చెప్తుంది. మరోవైపు సీత మార్కెట్ నుంచి ఇంటికి వస్తుంటుంది. మహా రంగతో ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఎందుకు వచ్చావ్ అని అడుగుతుంది. 

రంగ: ఖాళీ చేతులతో ఇంటికి వెళ్తే ఏం బాగుంటుంది మేడం. పెళ్లాం, పిల్లు ఏం తీసుకొచ్చావ్ అంటే ఏం చేయాలి మేడం. 
మహాలక్ష్మి: ఏం కావాలి నీకు..
రంగ: డబ్బులు కావాలి..
మహాలక్ష్మి: ఎంత..
రంగ: రెండు లక్షలు..
మహాలక్ష్మి: సరే ఇస్తాను కానీ సుమతి విషయం ఎవరికీ చెప్పకు. ఇవి తీసుకొని వెంటనే వెళ్లిపో నిన్ను ఎవరైనా చూస్తే ప్రమాదం. దేవుడా అందరూ ఎవరి రూంలలో వాళ్లు ఉన్నారు. ఎవరు బయటకు రాకూడదు. ముఖ్యంగా వీడి గురించి సీతకు తెలీకూడదు. 

మరోవైపు సీత ఇంటికి వస్తుంది. సాంబ దెబ్బలు చూసి ఏమైందని అడుగుతుంది. దీంతో సాంబ ఎవడో వచ్చి కొట్టి పెద్ద మేడం పేరు పెట్టి పిలిచి లోపలికి వెళ్లాడని చెప్తాడు. వాడి పని పడతాను అని సీత లోపలికి వస్తుంది. ఇంతలో రౌడీ డబ్బులు లెక్క పెట్టుకొని బయటకు వస్తుంటాడు. వాడిని సీత చూసి ఎవడ్రా నువ్వు అని అడుగుతుంది.

సీత: రేయ్ ఎవడ్రా నువ్వు మా సాంబ అన్నని కొట్టి లోపలికి వచ్చావు. డబ్బులు లెక్క పెట్టి బయటకు వెళ్తున్నావు ఎవడ్రా నువ్వు.
రంగ: నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. 
సీత: అడుగుతుంటే ఆ దున్నపోతులా వెళ్లిపోతున్నావ్. ఎవడ్రా నువ్వు చెప్పు. ఆ డబ్బులు ఎవరు ఇచ్చారు.
మహాలక్ష్మి: ఛా.. వీడు ఎవరి కంట అయితే పడకూడదు అనుకున్నానో దాని కంటే పడ్డాడు. ఛా.. ఇప్పుడెలా.. 

సీత అందరిని బయటకు పిలుస్తుంది. సీత రౌడీని పట్టుకొని ఇన్ని డబ్బులు ఎక్కడివి అంటే చెప్పడం లేదు అని అంటుంది. రామ్ కూడా అడిగితే చెప్పడు. ఇక సీత వాడిని కొడుతుంది. మహా తెగ టెన్షన్ పడుతుంది. ఇక ఆ రౌడీ డబ్బులు తనకు మహాలక్ష్మి మేడమ్ ఇచ్చారు అని చెప్తాడు. మహా షాక్ అయిపోతుంది. 

రామ్: మా పిన్ని ఇచ్చిందా.. ఎందుకు..
రంగ: సుమతి గారి గురించి ఇచ్చారు. 
సీత: సుమతి అత్తయ్య గారి గురించి మా అత్తయ్య నీకు ఇన్ని డబ్బులు ఎందుకు ఇచ్చింది.
రంగ: అది నేను సుమతి గారిని.. నా అంతట నేను ఏం చేయలేదు అంతా మహాలక్ష్మి గారు చెప్తేనే చేశాను..
సీత:  ఏం చేశావో అది చెప్పు..
రంగ: అంటే అది.. మహాలక్ష్మి మేడం గారు నాకు ఫోన్ చేసి నాకు.. 
సీత: త్వరగా చెప్పరా లేకపోతే నీకు..
మహాలక్ష్మి: నేను చెప్తా సీత అతన్ని వదిలేయ్.. 
రామ్: అమ్మ గురించి వీడికి మీరు ఎందుకు డబ్బు ఇచ్చారు పిన్ని.
మహాలక్ష్మి: చెప్తాను రామ్. ఇతని పేరు రంగ స్వామి అతను ఒక అనాథ ఆశ్రమం నడుపుతున్నాడు. ఇతను ఎప్పటి నుంచో డొనేషన్ అడుగుతున్నాడు. ఈ రోజు నేనే ఇంటికి పిలిచి రెండు లక్షలు డొనేషన్ ఇచ్చాను. సారీ రంగ స్వామి మీరు ఎవరో తెలీక మీ మీద మా వాళ్లు చేయి చేసుకున్నారు. తప్పుగా అనుకోకుండా వెళ్లిరండి..
రామ్: అమ్మ పేరు మీద డొనేషన్ ఇచ్చారా పిన్ని..
జనార్థన్: చాలా మంచి పని చేశావ్ మహా.. సుమతి పేరు చెప్పుకొని ఆ అనాథలు కడుపు నిండా తింటారు. 
సీత: నాకు ఎందుకో ఇది డొనేషన్ అంటే డౌట్‌గా ఉంది.
రేవతి: నాకు కూడా..
మహాలక్ష్మి: ఏంటి మీ డౌట్..
చలపతి: నువ్వు సుమతి అక్క గురించి రెండు లక్షలు ఖర్చు పెడతావా అని..
మహాలక్ష్మి: ఆ మధ్య సుమతి పుట్టిన రోజు అని సీత చేసింది కదా.. అలాగే ఇప్పుడు నేను అదే చేశా.
సీత: మరి ఈ విషయం మీరు ముందే చెప్పొచ్చు కదా అత్తయ్య. నేను అతన్ని కొట్టే వరకు ఎందుకు ఆగారు. పైగా అతను డొనేషన్ నడిపే వాడిలా కూడా లేడు. హత్యలు చేసే రౌడీలా ఉన్నాడు.
మహాలక్ష్మి: తప్పుగా మాట్లాడకు సీత. ఒక వ్యక్తి ఆకారాన్ని చూసి వ్యక్తిత్వాన్ని అంచనా వేయకూడదు. 
సీత: ఆకారం సంగతి అటు ఉంచండి. ప్రవర్తన అస్సలు బాలేదు. డొనేషన్ అడిగే వాడు అయితే సాంబని కొట్టి లోపలికి రావడం ఏంటి. అతను సుమతి అత్తయ్య గురించి ఇంకేదో చెప్పబోయాడు అత్తయ్య కానీ మీరు నన్ను మధ్యలో ఆపేశారు.
మహాలక్ష్మి: వాట్.. నేను ఏదో నేరం చేసినట్లు వీళ్లు నన్ను ఇంటరాగేట్ చేస్తున్నారు. ఏంటి రామ్ ఇది. సుమతి పేరు మీద డొనేషన్ ఇవ్వడం తప్పా జనా. ఈ ఇంటి కోసం మన కోసం సుమతి ఎంత కష్టపడింది. నేను ఈ రకంగా సుమతి రుణం తీసుకుంటే నన్ను అనుమానిస్తున్నారు ఏంటి.

సీతని రామ్ తిడతాడు. ఇక రేవతి ఏదో చెప్పబోతే జనార్థన్ కూడా దాని గురించి ఎవరూ మాట్లాడొద్దు అని అంటాడు. ఇక మహా కన్నీళ్లు పెట్టుకొని సుమతి బతికి ఉంటే నాకు ఈ పాట్లు ఉండేవి కాదు అని అంటుంది. సుమతి కోసం ఫ్రెండ్‌గా నేను నా లైఫ్ త్యాగం చేసినా వీళ్లకి అర్థం కావడం లేదని ఏడ్చినట్లు నటిస్తుంది. ఇక అందర్ని జనార్థన్ తిట్టేసి లోపలికి పంపేస్తాడు. సీతలో మాత్రం అనుమానం పెరుగుతుంది. సుమతి అత్తయ్య గురించి మహా అత్తయ్య ఏదో దాస్తుందని అనుకుంటుంది. 

మరోవైపు సుమతి లడ్డూలు, జంతికలు అన్నీ చేసి పిల్లల కోసం చేశానని తన తోటి ఫ్రెండ్‌కు చెప్తుంది. ఆమె కూడా బ్యాగ్ సర్దుతుంది. సుమతి లగేజ్ తీసుకొని బయల్దేరుతుంది. స్వామిజీకి వెళ్లొస్తాను అని చెప్పి బయల్దేరుతుంది. అందరికీ సుమతి కృతజ్ఞతలు చెప్తుంది. 

మరోవైపు సుమతి ఫొటో దగ్గర తన తల్లి కన్ను అదురుతుంది. ఏదో అపశకునంలా ఉందని చిన్న కోడలికి చెప్తుంది. మరోవైపు సుమతి ఆటోలో బయల్దేరుతుంది. ఇక సీత తన తండ్రికి కాల్ చేసి సూర్య గురించి అడుగుతుంది. సూర్య బయటకు రావడం కష్టం అని శివకృష్ణ చెప్తాడు. ఇక సూర్య బ్యాగ్‌లో డ్రగ్స్ దొరికాయని శివ చెప్పడంతో సీత కానిస్టేబుల్‌ని విచారించమని సీత అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.  


 Also Read: కృష్ణ ముకుంద మురారి ఏప్రిల్ 20th: కృష్ణకు గర్భసంచి తీసేయాల్సిందేనా, విలవిల్లాడిపోయిన కృష్ణ.. మీరాతో పెళ్లి చేయమన్న ఆదర్శ్!

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow