Seethe Ramudi Katnam Serial Today April 25th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: స్టోర్‌రూంలో సీత, రామ్‌ల రొమాన్స్‌ చూసి రగిలిపోయిన మహాలక్ష్మి.. సొంతూరిలో తీర్పు ఇచ్చిన సుమతి!

Seethe Ramudi Katnam Today Episode సీత మోడ్రన్‌ డ్రస్‌ వేసుకొని మహాలక్ష్మి సీట్‌లో కూర్చొంటుంది. స్టోర్ మ్యానేజర్‌ పోస్ట్‌ తీసుకున్నాను అని అంటుంది. మహా అందరి ఎదుటకి సీతని తీసుకొని వస్తుంది. నీకు ఏ అర్హత ఉందని సీతని మహా అడిగితే తన ఇంట్లో సరుకుల లిస్ట్‌లో తాను చేసిన పొదుపు, నెలకి ఎవరికి ఎంత కావాలో అని లెక్కలు చెప్తుంది.  మహాలక్ష్మి: ఒక ఇంట్లో వంట గదిని మ్యానేజ్ చేయడం ఇంత పెద్ద కంపెనీ స్టోర్స్‌ని మ్యానేజ్ చేయడం ఒకటే అనుకుంటున్నావా. సీత: వంట చేతితో వంటిళ్లు చూసుకోగల ఆడది దేన్ని అయినా చూసుకోగలదు అని నా నమ్మకం.జనార్థన్: నీ అతి నమ్మకంతో ఇక్కడ పని జరగదు సీత. అర్చన: నీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటే ఇంట్లో చూపించుకో..సీత: ఇప్పుడు ఏంటి నేను ఈ ఆఫీస్‌లో ఉండొద్దు అంటారు. అంతే కదా..మహాలక్ష్మి: అవును వెంటనే ఇంటికి వెళ్లిపో..సీత: సారీ. నేను ఈ జాబ్ చేయాలి అని డిసైడ్ అయ్యాను. కాదు అని నన్ను ఆఫీస్‌కు రానివ్వకపోతే రచ్చ రచ్చ చేస్తా. నాకు పిచ్చి అని ఆల్రెడీ ఓ ముద్ర వేశారు కదా. ఓ పిచ్చిది ఏం చేస్తుందో అదే చేస్తా. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటాను. నేను ఎలా ఉండాలో మీ మీదే ఆధారపడి ఉంటుంది. నేను జాబ్ చేస్తాను. అన్నట్లు నా డ్రస్ ఎలా ఉంది మామ నీకు నచ్చిందా..నువ్వు నోటితో చెప్పక్కర్లేదు మామ నీ చూపు నాకు చెప్తుంది. థ్యాంక్యూ.. నేను స్టోర్‌కి వెళ్లి నా పని చూసుకుంటా..  సీత తన క్యాబిన్‌కు వెళ్లే రామ్ కూడా వెళ్తాడు. డ్రస్‌లో చాలా బాగున్నావ్ అని సీతకి చెప్తాడు. సీత శారీలో బాగున్నానా ఈ డ్రస్‌లో బాగున్నానా అని అడిగితే రామ్ దానికి ఇంట్లో శారీలో బాగుంటావ్.. ఆఫీస్‌లో డ్రస్‌లో బాగున్నావ్ అంటాడు. సీతని రామ్ ముద్దు పెట్టుకుంటాడు. ఇక మహాలక్ష్మి కూడా రామ్ కోసం వెతుకుతుంది. రామ్ సీతని దగ్గరకు తీసుకొని హగ్ చేసుకుంటాడు. అది మహాలక్ష్మి చూసేస్తుంది. రామ్ అని గట్టిగా అరుస్తుంది. రామ్ భయపడతాడు.  మహాలక్ష్మి: నువ్వు ఇక్కడేం చేస్తున్నావ్ రామ్. రామ్‌: సీత సరిగా వర్క్ చేస్తుందో లేదో అని ఇలా వచ్చాను.మహాలక్ష్మి: అది నీ పని కాదు. ఇక్కడ నీది చాలా పెద్ద పొజిషన్. ప్యూన్‌, కీపర్, స్టోర్‌రూం మ్యానేజర్‌లతో నీకు ఏం పని నువ్వు ఇక్కడ బాస్ అని గుర్తుపెట్టుకో. మధుమిత, నువ్వు కలిసి వేరు మీటింగ్‌కు అటెండ్ అవ్వాలి. వెళ్లి ప్రిపేర్ అవ్వు. ఏయ్ ఇప్పటి వరకు నువ్వు ఏం చేశావే..సీత: ఏం చేశానో మీరు చూడలేదా.. మామ నాకు ఎక్కడ దగ్గరవుతారో అని టెన్షన్ పడుతున్నారు. ఇంట్లోనూ ఆఫీస్‌లోనూ నేను మామకు తోడుగా నీడగా ఉంటాను. మీకు కంటి మీద కునుకు లేకుండా చేస్తాను.మహాలక్ష్మి: నీకు అంత సీన్ లేదే.. గెటప్ మార్చినంత మాత్రానా రామ్ నీకు దగ్గర అయిపోతాడు అనుకోకు.సీత: అదే కదా అత్తయ్య నా దగ్గరకు వచ్చాడు కదా ముద్దు పెట్టుకున్నాడు కదా. మేం సాంగ్ కూడా వేసుకున్నాం కదా..మహాలక్ష్మి: ఛీ.. అసహ్యంగా మాట్లాడకు.సీత: ఇది సెటప్ మాత్రమే కదా. భార్యభర్తల మధ్య ఉండేది అసహ్యం కాదు అన్యోన్యత.మహాలక్ష్మి: ఏదీ స్టోర్ రూంలో దొంగతనంగా కలవడమా.. అన్యోన్యత. మళ్లీ సంప్రదాయం అదీ ఇదీ అనుకొని కబుర్లు చెప్తున్నావు.సీత: పాపం అమాయకురాలు అయిన మా అత్తయ్యకు మీరు అన్యాయం చేశారు అని నా అనుమానం. మీ నుంచి నిజాలు రాబట్టే వరకు నేను మా అత్తయ్య గురించి మాట్లాడుతూనే ఉంటాను. ఏదో ఒకరోజు నిజం తెలియకపోదు. ఆ రోజు మా అత్తమ్మ ఆత్మను తీసుకొచ్చి మీ ముందు నిలబెడతాను.మహాలక్ష్మి: ఛా.. ఓసేయ్ సుమతి చచ్చి కూడా నన్ను సాధిస్తున్నావ్ ఏంటే.. నువ్వు ఈ దెయ్యం అయి ఈ సీతకు పట్టావా ఏంటి. అసలు ఎక్కడున్నావే నువ్వు.. సుమతి ఒంటరిగా తన ఊరు వెళ్తుంది. ఊరి వాళ్లు తనని గుర్తుపడతారా లేదా అని అనుకుంటుంది. అన్న, వదిన, అమ్మ ఎలా ఉన్నారా అనుకుంటుంది. ఇంతలో దగ్గర్లో ఓ రచ్చబండ అవుతుంది. అక్కడ ఓకామె సేమ్ సుమిత్ర స్టోరీ రిపీట్ అవుతుంది. మొదటి భార్య గయ్యాలి అని రెండో భార్యతోనే ఉంటాను అని ఆ వ్యక్తి అంటాడు. ఇక పంచాయితీ పెద్దలు ఆ వ్యక్తి, అతని రెండో భార్యది ఒకే మాట కాబట్టి మొదటి భార్యదే తప్పు అని తీర్పు ఇవ్వాలి అనుకుంటారు.  ఇంతలో సుమతి అడ్డుకుంటుంది. పిల్లలే తీర్పు ఇస్తారని అంటుంది. పిల్లల దగ్గరకు వెళ్లి మీకు ఏ అమ్మ ఇష్టం అని అడుగుతుంది. దీంతో పిల్లలు ఏడుస్తూ తమకు తమ సొంత తల్లే ఇష్టం అని పెంచిన తల్లి రోజూ తమని కొడుతుందని అంటారు. ఇక అతడి రెండో భార్య పిల్లల్ని తిడుతుంది. దీంతో సుమతి ఆమెను లాగిపెట్టి కొడుతుంది. అడ్డుకున్న తన భర్తని కొడుతుంది. అతడికి క్లాస్‌ పీకి కొట్టబోతే మొదటి భార్య అడ్డుకుంటుంది. సుమతి క్లాస్ ఇచ్చి ఆ వ్యక్తి, పిల్లలు మొదటి భార్య దగ్గరే ఉండాలని తీర్పు ఇస్తారు పెద్దమనుషులు.  ఇంతలో పెద్దమనుషులు న్యాయబద్ధంగా తీర్పు చెప్పారు ఎవరమ్మా మీరు అని అడిగితే అక్కడికి సుమతి తల్లి వచ్చా తను  నాకూతురు సుమతి అని అంటుంది. ఇద్దరూ ఒకర్ని ఒకరు పట్టుకొని ఎమోషనల్ అవుతారు.  మరోవైపు సీత దగ్గరకు మధుమిత వచ్చి తనని డామినేట్ చేయడానికి నువ్వు మోడ్రన్‌గా రెడీ అయి వచ్చావా అని అడుగుతుంది. దీంతో సీత తనకు ఎవరితోనూ పోటీ లేదు అని చెప్తుంది. దీంతో మరెందుకు నాలా రెడీ అయి వచ్చావని సీతని మధుమిత అడుగుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.   Also Read: ‘బ్రహ్మముడి’ సీరియల్‌ : బిడ్డ గురించి ఆరా తీసిన మీడియా – ఆ బిడ్డ దుగ్గిరాల వారసుడేనని ఒప్పుకున్న అపర్ణ, కావ్య

Apr 25, 2024 - 09:00
 0  0
Seethe Ramudi Katnam Serial Today April 25th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: స్టోర్‌రూంలో సీత, రామ్‌ల రొమాన్స్‌ చూసి రగిలిపోయిన మహాలక్ష్మి.. సొంతూరిలో తీర్పు ఇచ్చిన సుమతి!

Seethe Ramudi Katnam Today Episode సీత మోడ్రన్‌ డ్రస్‌ వేసుకొని మహాలక్ష్మి సీట్‌లో కూర్చొంటుంది. స్టోర్ మ్యానేజర్‌ పోస్ట్‌ తీసుకున్నాను అని అంటుంది. మహా అందరి ఎదుటకి సీతని తీసుకొని వస్తుంది. నీకు ఏ అర్హత ఉందని సీతని మహా అడిగితే తన ఇంట్లో సరుకుల లిస్ట్‌లో తాను చేసిన పొదుపు, నెలకి ఎవరికి ఎంత కావాలో అని లెక్కలు చెప్తుంది. 

మహాలక్ష్మి: ఒక ఇంట్లో వంట గదిని మ్యానేజ్ చేయడం ఇంత పెద్ద కంపెనీ స్టోర్స్‌ని మ్యానేజ్ చేయడం ఒకటే అనుకుంటున్నావా. 
సీత: వంట చేతితో వంటిళ్లు చూసుకోగల ఆడది దేన్ని అయినా చూసుకోగలదు అని నా నమ్మకం.
జనార్థన్: నీ అతి నమ్మకంతో ఇక్కడ పని జరగదు సీత. 
అర్చన: నీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటే ఇంట్లో చూపించుకో..
సీత: ఇప్పుడు ఏంటి నేను ఈ ఆఫీస్‌లో ఉండొద్దు అంటారు. అంతే కదా..
మహాలక్ష్మి: అవును వెంటనే ఇంటికి వెళ్లిపో..
సీత: సారీ. నేను ఈ జాబ్ చేయాలి అని డిసైడ్ అయ్యాను. కాదు అని నన్ను ఆఫీస్‌కు రానివ్వకపోతే రచ్చ రచ్చ చేస్తా. నాకు పిచ్చి అని ఆల్రెడీ ఓ ముద్ర వేశారు కదా. ఓ పిచ్చిది ఏం చేస్తుందో అదే చేస్తా. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటాను. నేను ఎలా ఉండాలో మీ మీదే ఆధారపడి ఉంటుంది. నేను జాబ్ చేస్తాను. అన్నట్లు నా డ్రస్ ఎలా ఉంది మామ నీకు నచ్చిందా..నువ్వు నోటితో చెప్పక్కర్లేదు మామ నీ చూపు నాకు చెప్తుంది. థ్యాంక్యూ.. నేను స్టోర్‌కి వెళ్లి నా పని చూసుకుంటా.. 

సీత తన క్యాబిన్‌కు వెళ్లే రామ్ కూడా వెళ్తాడు. డ్రస్‌లో చాలా బాగున్నావ్ అని సీతకి చెప్తాడు. సీత శారీలో బాగున్నానా ఈ డ్రస్‌లో బాగున్నానా అని అడిగితే రామ్ దానికి ఇంట్లో శారీలో బాగుంటావ్.. ఆఫీస్‌లో డ్రస్‌లో బాగున్నావ్ అంటాడు. సీతని రామ్ ముద్దు పెట్టుకుంటాడు. ఇక మహాలక్ష్మి కూడా రామ్ కోసం వెతుకుతుంది. రామ్ సీతని దగ్గరకు తీసుకొని హగ్ చేసుకుంటాడు. అది మహాలక్ష్మి చూసేస్తుంది. రామ్ అని గట్టిగా అరుస్తుంది. రామ్ భయపడతాడు. 

మహాలక్ష్మి: నువ్వు ఇక్కడేం చేస్తున్నావ్ రామ్. 
రామ్‌: సీత సరిగా వర్క్ చేస్తుందో లేదో అని ఇలా వచ్చాను.
మహాలక్ష్మి: అది నీ పని కాదు. ఇక్కడ నీది చాలా పెద్ద పొజిషన్. ప్యూన్‌, కీపర్, స్టోర్‌రూం మ్యానేజర్‌లతో నీకు ఏం పని నువ్వు ఇక్కడ బాస్ అని గుర్తుపెట్టుకో. మధుమిత, నువ్వు కలిసి వేరు మీటింగ్‌కు అటెండ్ అవ్వాలి. వెళ్లి ప్రిపేర్ అవ్వు. ఏయ్ ఇప్పటి వరకు నువ్వు ఏం చేశావే..
సీత: ఏం చేశానో మీరు చూడలేదా.. మామ నాకు ఎక్కడ దగ్గరవుతారో అని టెన్షన్ పడుతున్నారు. ఇంట్లోనూ ఆఫీస్‌లోనూ నేను మామకు తోడుగా నీడగా ఉంటాను. మీకు కంటి మీద కునుకు లేకుండా చేస్తాను.
మహాలక్ష్మి: నీకు అంత సీన్ లేదే.. గెటప్ మార్చినంత మాత్రానా రామ్ నీకు దగ్గర అయిపోతాడు అనుకోకు.
సీత: అదే కదా అత్తయ్య నా దగ్గరకు వచ్చాడు కదా ముద్దు పెట్టుకున్నాడు కదా. మేం సాంగ్ కూడా వేసుకున్నాం కదా..
మహాలక్ష్మి: ఛీ.. అసహ్యంగా మాట్లాడకు.
సీత: ఇది సెటప్ మాత్రమే కదా. భార్యభర్తల మధ్య ఉండేది అసహ్యం కాదు అన్యోన్యత.
మహాలక్ష్మి: ఏదీ స్టోర్ రూంలో దొంగతనంగా కలవడమా.. అన్యోన్యత. మళ్లీ సంప్రదాయం అదీ ఇదీ అనుకొని కబుర్లు చెప్తున్నావు.
సీత: పాపం అమాయకురాలు అయిన మా అత్తయ్యకు మీరు అన్యాయం చేశారు అని నా అనుమానం. మీ నుంచి నిజాలు రాబట్టే వరకు నేను మా అత్తయ్య గురించి మాట్లాడుతూనే ఉంటాను. ఏదో ఒకరోజు నిజం తెలియకపోదు. ఆ రోజు మా అత్తమ్మ ఆత్మను తీసుకొచ్చి మీ ముందు నిలబెడతాను.
మహాలక్ష్మి: ఛా.. ఓసేయ్ సుమతి చచ్చి కూడా నన్ను సాధిస్తున్నావ్ ఏంటే.. నువ్వు ఈ దెయ్యం అయి ఈ సీతకు పట్టావా ఏంటి. అసలు ఎక్కడున్నావే నువ్వు..

సుమతి ఒంటరిగా తన ఊరు వెళ్తుంది. ఊరి వాళ్లు తనని గుర్తుపడతారా లేదా అని అనుకుంటుంది. అన్న, వదిన, అమ్మ ఎలా ఉన్నారా అనుకుంటుంది. ఇంతలో దగ్గర్లో ఓ రచ్చబండ అవుతుంది. అక్కడ ఓకామె సేమ్ సుమిత్ర స్టోరీ రిపీట్ అవుతుంది. మొదటి భార్య గయ్యాలి అని రెండో భార్యతోనే ఉంటాను అని ఆ వ్యక్తి అంటాడు. ఇక పంచాయితీ పెద్దలు ఆ వ్యక్తి, అతని రెండో భార్యది ఒకే మాట కాబట్టి మొదటి భార్యదే తప్పు అని తీర్పు ఇవ్వాలి అనుకుంటారు. 

ఇంతలో సుమతి అడ్డుకుంటుంది. పిల్లలే తీర్పు ఇస్తారని అంటుంది. పిల్లల దగ్గరకు వెళ్లి మీకు ఏ అమ్మ ఇష్టం అని అడుగుతుంది. దీంతో పిల్లలు ఏడుస్తూ తమకు తమ సొంత తల్లే ఇష్టం అని పెంచిన తల్లి రోజూ తమని కొడుతుందని అంటారు. ఇక అతడి రెండో భార్య పిల్లల్ని తిడుతుంది. దీంతో సుమతి ఆమెను లాగిపెట్టి కొడుతుంది. అడ్డుకున్న తన భర్తని కొడుతుంది. అతడికి క్లాస్‌ పీకి కొట్టబోతే మొదటి భార్య అడ్డుకుంటుంది. సుమతి క్లాస్ ఇచ్చి ఆ వ్యక్తి, పిల్లలు మొదటి భార్య దగ్గరే ఉండాలని తీర్పు ఇస్తారు పెద్దమనుషులు. 

ఇంతలో పెద్దమనుషులు న్యాయబద్ధంగా తీర్పు చెప్పారు ఎవరమ్మా మీరు అని అడిగితే అక్కడికి సుమతి తల్లి వచ్చా తను  నాకూతురు సుమతి అని అంటుంది. ఇద్దరూ ఒకర్ని ఒకరు పట్టుకొని ఎమోషనల్ అవుతారు. 

మరోవైపు సీత దగ్గరకు మధుమిత వచ్చి తనని డామినేట్ చేయడానికి నువ్వు మోడ్రన్‌గా రెడీ అయి వచ్చావా అని అడుగుతుంది. దీంతో సీత తనకు ఎవరితోనూ పోటీ లేదు అని చెప్తుంది. దీంతో మరెందుకు నాలా రెడీ అయి వచ్చావని సీతని మధుమిత అడుగుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.  

Also Read: ‘బ్రహ్మముడి’ సీరియల్‌ : బిడ్డ గురించి ఆరా తీసిన మీడియా – ఆ బిడ్డ దుగ్గిరాల వారసుడేనని ఒప్పుకున్న అపర్ణ, కావ్య

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow