Sunrisers Hyderabad vs Royal Challengers Bengaluru | ఆర్సీబీ బౌలర్ల తడా ఖా.. వణికిపోయిన SRH | ABP

Sunrisers Hyderabad vs Royal Challengers Bengaluru  | 250 ప్లస్ స్కోర్ కొట్టడంలో ఆరితేరిన SRH బ్యాటర్లు.. ఆర్సీబీ విరిసిన 207 పరుగుల టార్గెట్ ఛేజ్ చేయలేకపోయారు. కనీసం పోరాటం కూడా చేయకుండా 171 పరుగులకే ఆలౌట్ అయ్యారు. ఆర్సీబీ ఈ సీజన్ లో రెండో విజయం నమోదు చేసిన ఈ మ్యాచ్ లో జరిగిన టాప్-5 హైలైట్స్ ఏంటో చూద్దామా..!

Apr 26, 2024 - 03:00
 0  0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow