TDP Mps Vs Ysrcp Mps : చంద్రబాబు అరెస్టు, లోక్ సభలో టీడీపీ-వైసీపీ ఎంపీల వాగ్వాదం
TDP Mps Vs Ysrcp Mps : చంద్రబాబు అరెస్టుపై లోక్ సభలో టీడీపీ, వైసీపీ ఎంపీలు వాగ్వాదానికి దిగారు. చంద్రబాబుది అక్రమ అరెస్టు అని టీడీపీ, స్కిల్ స్కాంలో చంద్రబాబే సూత్రధారి అని వైసీపీ ఎంపీలు ఆరోపించుకున్నారు.

What's Your Reaction?






