Team India Experiments In Aus ODI Series Ahead Of World Cup 2023: రోహిత్, అజిత్ ఇలా చేస్తున్నారేంటి?
ఏషియా కప్ మొత్తాన్ని డామినేట్ చేసి, ఫైనల్ లో అదిరిపోయే విధానంలో కప్ గెలుచుకున్న టీమిండియాను చూసి ప్రతి అభిమానీ సంబరపడ్డాడు. కీలకమైన ప్రపంచకప్ ముందు సరైన సమయంలో ఫాంలోకి వస్తున్నారూ అని. కానీ అది జరిగి రెండు రోజులయిందో లేదో. అభిమానులందరికీ అసంతృప్తి, గందరగోళం, పట్టరాని కోపం.

What's Your Reaction?