This Week OTT Releases: ‘ది కేరళ స్టోరీ’ to ‘నా సామిరంగ’ - ఈ వారం ఓటీటీలో సందడి చేసే సినిమాలు ఇవే!

This Week OTT Releases: గత వారం ‘ఈగల్’, ‘లాల్ సలామ్’ లాంటి చిత్రాలు థియేటర్లలోకి అడుగు పెట్టాయి. మొదటి నుంచి మంచి బజ్ క్రియేట్ చేసుకున్న మాస్ మహారాజా రవితేజ ‘ఈగల్’ ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇక భారీ అంచనాల నడుమ విడుదలైన రజనీకాంత్ ‘లాల్ సలామ్’ మాత్రం తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. చాలా చోట్ల ప్రేక్షకులు లేక, షోలు క్యాన్సిల్ అయ్యాయి. రజనీకాంత్ నటించిన ‘కాలా’ సినిమా తర్వాత అత్యంత తక్కువ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా ‘లాల్ సలామ్’ నిలిచింది. ఈ సినిమా కేవలం రూ.4.3 కోట్లు సాధించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక ఇప్పటికే సంక్రాంతి బరిలో నిలిచిన ‘గుంటూరుకారం’, ‘సైంధవ్’, ‘కెప్టెన్ మిల్లర్’ లాంటి సినిమాలు ఓటీటీలోకి అడుగు పెట్టగా, ఈ వారం అక్కినేని నాగార్జున మూవీ ‘నా సామిరంగ’ స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. గత ఏడాది మేలో విడుదలై దేశ వ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకున్న వివాదాస్పద చిత్రం ‘ది కేరళ స్టోరీ’. చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయాన్ని అందుకుంది.సుమారు 9 నెలల తర్వాత ఈ సినిమా ఓటీటీ వేదికగా విడుదలకు రెడీ అవుతోంది. మొత్తంగా ఈ వారం 20కి పైగా సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్ లు ప్రేక్షకులను అలరించబోతున్నాయి. ఇంతకీ ఈ వారం  ఓటీటీల్లో ఏయే సినిమాలు రాబోతున్నయో ఇప్పుడు తెలుసుకుందాం.. నెట్‌ఫ్లిక్స్‌ 1. కిల్‌ మీ ఇఫ్ యూ డేర్(నెట్‌ఫ్లిక్స్‌ మూవీ) - ఫిబ్రవరి 13 2. సదర్లాండ్‌ టిల్‌ ఐ డై -సీజన్-3(డాక్యుమెంటరీ సిరీస్) - ఫిబ్రవరి 13 3. టేలర్‌ టామ్లిన్‌సన్ : హ్యావ్ ఇట్ ఆల్(కామెడీ సిరీస్) - ఫిబ్రవరి 13 4. ఏ సోవేటో లవ్‌ స్టోరీ - ఫిబ్రవరి 14 5. గుడ్ మార్నింగ్ వెరోనికా- సీజన్-3 (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 14 6. ది హార్ట్‌ బ్రేక్ ఏజెన్సీ - ఫిబ్రవరి 14 7. లవ్ ఇజ్ బ్లైండ్‌- సీజన్ 6(వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 14 8. ప్లేయర్స్(నెట్‌ఫ్లిక్స్‌ మూవీ) -  ఫిబ్రవరి 14 9. ఐరావాబి స్కూల్ ఆఫ్ గర్ల్స్‌- సీజన్-2(వెబ్ సిరీస్) -  ఫిబ్రవరి 15 10. హోస్‌ ఆఫ్‌ నింజాస్(వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 15 11. లిటిల్ నికోలస్- హౌస్‌ ఆప్‌ స్కౌండ్రెల్ (డాక్యుమెంటరీ ఫిల్మ్) - ఫిబ్రవరి 15 12. రెడీ-సెట్-లవ్-(వెబ్ సిరీస్)  -ఫిబ్రవరి 15 13. ది విన్స్ స్టాపుల్స్ షో (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 15 14. ది క్యాచర్ వాజ్‌ ఏ స్పై - ఫిబ్రవరి 15 15. క్రాస్ రోడ్స్( ఇంగ్లీష్ మూవీ)  - ఫిబ్రవరి 15 16. ది అబిస్(మూవీ) - ఫిబ్రవరి 16 17. కామెడీ చావోస్(వెబ్ సిరీస్) -  ఫిబ్రవరి 16 18. ఐన్‌స్టీన్‌ అండ్ ది బాంబ్(డాక్యుమెంటరీ చిత్రం) -  ఫిబ్రవరి 16 19. ది వారియర్-సీజన్-1-3(వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 16 డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌ 1. నా సామిరంగ(తెలుగు మూవీ)- ఫిబ్రవరి 17           View this post on Instagram                       A post shared by Disney+ Hotstar Telugu (@disneyplushstel) జీ5 1. ది కేరళ స్టోరీ(హిందీ మూవీ)- ఫిబ్రవరి 16           View this post on Instagram                       A post shared by ZEE5 (@zee5) Read Also: ప్రధాని అయ్యే ఆలోచన ఉందా అంటూ కంగనాకు ప్రశ్న - హీరోయిన్ సమాధానం ఏంటంటే?

Feb 12, 2024 - 15:00
 0  0
This Week OTT Releases: ‘ది కేరళ స్టోరీ’ to ‘నా సామిరంగ’ - ఈ వారం ఓటీటీలో సందడి చేసే సినిమాలు ఇవే!

This Week OTT Releases: గత వారం ‘ఈగల్’, ‘లాల్ సలామ్’ లాంటి చిత్రాలు థియేటర్లలోకి అడుగు పెట్టాయి. మొదటి నుంచి మంచి బజ్ క్రియేట్ చేసుకున్న మాస్ మహారాజా రవితేజ ‘ఈగల్’ ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇక భారీ అంచనాల నడుమ విడుదలైన రజనీకాంత్ ‘లాల్ సలామ్’ మాత్రం తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. చాలా చోట్ల ప్రేక్షకులు లేక, షోలు క్యాన్సిల్ అయ్యాయి. రజనీకాంత్ నటించిన ‘కాలా’ సినిమా తర్వాత అత్యంత తక్కువ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా ‘లాల్ సలామ్’ నిలిచింది. ఈ సినిమా కేవలం రూ.4.3 కోట్లు సాధించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

ఇక ఇప్పటికే సంక్రాంతి బరిలో నిలిచిన ‘గుంటూరుకారం’, ‘సైంధవ్’, ‘కెప్టెన్ మిల్లర్’ లాంటి సినిమాలు ఓటీటీలోకి అడుగు పెట్టగా, ఈ వారం అక్కినేని నాగార్జున మూవీ ‘నా సామిరంగ’ స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. గత ఏడాది మేలో విడుదలై దేశ వ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకున్న వివాదాస్పద చిత్రం ‘ది కేరళ స్టోరీ’. చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయాన్ని అందుకుంది.సుమారు 9 నెలల తర్వాత ఈ సినిమా ఓటీటీ వేదికగా విడుదలకు రెడీ అవుతోంది. మొత్తంగా ఈ వారం 20కి పైగా సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్ లు ప్రేక్షకులను అలరించబోతున్నాయి. ఇంతకీ ఈ వారం  ఓటీటీల్లో ఏయే సినిమాలు రాబోతున్నయో ఇప్పుడు తెలుసుకుందాం..

నెట్‌ఫ్లిక్స్‌

1. కిల్‌ మీ ఇఫ్ యూ డేర్(నెట్‌ఫ్లిక్స్‌ మూవీ) - ఫిబ్రవరి 13

2. సదర్లాండ్‌ టిల్‌ ఐ డై -సీజన్-3(డాక్యుమెంటరీ సిరీస్) - ఫిబ్రవరి 13

3. టేలర్‌ టామ్లిన్‌సన్ : హ్యావ్ ఇట్ ఆల్(కామెడీ సిరీస్) - ఫిబ్రవరి 13

4. ఏ సోవేటో లవ్‌ స్టోరీ - ఫిబ్రవరి 14

5. గుడ్ మార్నింగ్ వెరోనికా- సీజన్-3 (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 14

6. ది హార్ట్‌ బ్రేక్ ఏజెన్సీ - ఫిబ్రవరి 14

7. లవ్ ఇజ్ బ్లైండ్‌- సీజన్ 6(వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 14

8. ప్లేయర్స్(నెట్‌ఫ్లిక్స్‌ మూవీ) -  ఫిబ్రవరి 14

9. ఐరావాబి స్కూల్ ఆఫ్ గర్ల్స్‌- సీజన్-2(వెబ్ సిరీస్) -  ఫిబ్రవరి 15

10. హోస్‌ ఆఫ్‌ నింజాస్(వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 15

11. లిటిల్ నికోలస్- హౌస్‌ ఆప్‌ స్కౌండ్రెల్ (డాక్యుమెంటరీ ఫిల్మ్) - ఫిబ్రవరి 15

12. రెడీ-సెట్-లవ్-(వెబ్ సిరీస్)  -ఫిబ్రవరి 15

13. ది విన్స్ స్టాపుల్స్ షో (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 15

14. ది క్యాచర్ వాజ్‌ ఏ స్పై - ఫిబ్రవరి 15

15. క్రాస్ రోడ్స్( ఇంగ్లీష్ మూవీ)  - ఫిబ్రవరి 15

16. ది అబిస్(మూవీ) - ఫిబ్రవరి 16

17. కామెడీ చావోస్(వెబ్ సిరీస్) -  ఫిబ్రవరి 16

18. ఐన్‌స్టీన్‌ అండ్ ది బాంబ్(డాక్యుమెంటరీ చిత్రం) -  ఫిబ్రవరి 16

19. ది వారియర్-సీజన్-1-3(వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 16

డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌

1. నా సామిరంగ(తెలుగు మూవీ)- ఫిబ్రవరి 17

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Disney+ Hotstar Telugu (@disneyplushstel)

జీ5

1. ది కేరళ స్టోరీ(హిందీ మూవీ)- ఫిబ్రవరి 16

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ZEE5 (@zee5)

Read Also: ప్రధాని అయ్యే ఆలోచన ఉందా అంటూ కంగనాకు ప్రశ్న - హీరోయిన్ సమాధానం ఏంటంటే?

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow