Tirumala Brahmotsavam : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం, పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్
Tirumala Brahmotsavam : తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం అయ్యాయి. మీనలగ్నంలో బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణం చేశారు. సీఎం జగన్ స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

What's Your Reaction?






