TS Assembly Elections: తెలంగాణలో మొదలైన ప్రలోభాలు, ఓటర్లకు బహుమతులు
TS Assembly Elections: శాసన సభ ఎన్నికలు దగ్గర పడే కొద్దీ.. తాము ఓటర్ల మనసుల్లో గుర్తుండిపోవాలని, వారు ఎట్టిపరిస్థితుల్లో తమను, తాము చేసిన పనులు మరువకూడదని నాయకులు గట్టిగానే కోరుకుంటున్నారు.

What's Your Reaction?






