World Cup 2019 MS Dhoni Heartbreaking Runout : ఆరోజు విలన్ టాపార్డరా..? లేకపోతే ధోనీనా..? | ABP Desam
నిన్న టీమిండియా ఏషియా కప్ ను కమాండింగ్ విధానంలో గెలుచుకోగానే, అందరికీ ఒక్కసారిగా వరల్డ్ కప్ పై ఆశలు ఆకాశాన్ని అంటేశాయి. టోర్నీ ముందు సరైన సమయంలో టీమిండియా రైజ్ అవుతోందని అభిమానులంతా హ్యాపీ. కానీ నాలుగేళ్ల ముందు ఏం జరిగిందో గుర్తుందా? మనం ఓడిపోయాం కానీ ఆ మ్యాచ్ మాత్రం వరల్డ్ కప్ చరిత్రలోనే వన్ ఆఫ్ ద బెస్ట్.

What's Your Reaction?