AP Electricity: ఏపీలో పెరుగుతున్న విద్యుత్ వినియోగం, 245 మిలియన్ యూనిట్లు దాటిన విద్యుత్ డిమాండ్…

AP Electricity: ఏపీలో విద్యుత్‌ వినియోగం గణనీయంగా పెరిగింది. వేసవి ఉష్ణోగ్రతలు పెరగడంతో విద్యుత్ వినియోగం కూడా పెరిగిపోయింది. దీంతో సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని  సిఎస్‌ అధికారుల్ని ఆదేశించారు. 

Apr 24, 2024 - 09:00
 0  1

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow