AP Polycet Hall Tickets: ఆన్‌లైన్‌లో ఏపీ పాలీసెట్‌ 2024, మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షల హాల్‌ టిక్కెట్లు విడుదల..

AP Polycet Hall Tickets:  మూడేళ్ల పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్‌ 2024 హాల్ టిక్కెట్లు విడుదలయ్యాయి. దీంతో పాటు ఆదర్శ పాఠశాలల హాల్‌ టిక్కెట్లు కూడా  ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చని  కమిషనర్‌ ప్రకటించారు. 

Apr 17, 2024 - 12:00
 0  4

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow