DC vs GT Match Highlights: 'ఏం హాలత్ అయిపోయిందిరా భయ్.. ఈ బ్యాటింగ్ నేను చూడాలా' డగౌట్ లో గంగూలీ ఎక్స్ ప్రెషన్ చూడాల్సిందే..!

IPL 2024: జేక్ ఫ్రేజర్ మెక్ గర్క్... ఆస్ట్రేలియా తాజా యువ సంచలనం. ముఖ్యంగా టీ20 క్రికెట్ లో తన పేరు గట్టిగా వినపడేలా చేస్తున్నాడు. ఈ ఏడాదే ఐపీఎల్ లో అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్ లోనే హాఫ్ సెంచరీ చేశాడు. ఇక నిన్న గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో కూడా ఓపెనింగ్ లో 10 బాల్స్ లోనే 20 స్కోర్ చేసి మెరుపు ఆరంభాన్నిచ్చాడు. మెక్ గర్క్ చేసిన 20 కూడా వచ్చింది బౌండరీల రూపంలోనే. ఇది స్కోర్ చేయడం విషయం కాదు. చాలా మంది ఇలా స్కోర్ చేస్తారు. కానీ స్కోర్ చేసిన తీరే. 22 ఏళ్ల కుర్రాడు. అసలు భయమనేదే లేదని ప్రూవ్ చేస్తున్నాడు. ఇన్నింగ్స్ తొలి బాల్ పృథ్వీ షా సింగిల్ తీసి స్ట్రైకింగ్ ఇచ్చాడు. ఎంతటి గొప్ప ప్లేయర్ అయినా సరే.... చాలా మటుకు... తొలి బాల్ ను పిచ్ ను అంచనా వేయడానికి కాస్త డిఫెన్సివ్ గా ఆడటానికి చూస్తారు. కానీ జేక్ అస్సలు ఆ పనే చేయలేదు. మొదటి బాల్ నే లాంగాఫ్ మీదుగా భారీ సిక్స్ కొట్టాడు. మెక్ గర్క్ ఆట తీరుకు కామెంటరీ బాక్స్ లో ఉన్న అందరూ షాక్. దిల్లీ క్యాపిటల్స్ డగౌట్ లో ఉన్న లెజెండరీ ఆటగాడు సౌరవ్ గంగూలీ.... కూడా ఏం చేయాలో తెలియక నవ్వాడు. ఆ నవ్వుకు అర్థం ఏమై ఉంటుందో తెలుసా..? తమ కాలంలో క్రికెట్ ఆడిన తీరు ఎలా ఉంది..? ఇప్పటి ఆటగాళ్లు ఎలా ఆడుతున్నారు..? ఎలాంటి బెరుకూ లేకుండా తొలి బాల్‌కే సిక్స్ ఏంటి అన్నట్టుగా గంగూలీ నవ్వుతూ తన సీట్ నుంచి లేచి వెళ్లిపోయాడు. జేక్ ఫ్రేజర్ మెక్ గర్క్ బ్యాటింగ్ ను అక్కడే డగౌట్ లో ఉన్న.... ఆస్ట్రేలియన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా బాగా ఎంజాయ్ చేశాడు. తన కెరీర్ తొలినాళ్లల్లో టీ20ల్లో వార్నర్ ఎలా ఆడేవాడో.. జేక్ కూడా అలానే ఆడుతున్నాడని చాలా మంది కంపేర్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో జేక్ మరింత అదరగొడతాడని ప్రెడిక్ట్ చేస్తున్నారు. Dada's reaction = ???????????????????????????????????? ????pic.twitter.com/KwR8xbJBcn — Delhi Capitals (@DelhiCapitals) April 17, 2024

Apr 18, 2024 - 11:00
 0  3
DC vs GT Match Highlights: 'ఏం హాలత్ అయిపోయిందిరా భయ్.. ఈ బ్యాటింగ్ నేను చూడాలా' డగౌట్ లో గంగూలీ ఎక్స్ ప్రెషన్ చూడాల్సిందే..!

IPL 2024: జేక్ ఫ్రేజర్ మెక్ గర్క్... ఆస్ట్రేలియా తాజా యువ సంచలనం. ముఖ్యంగా టీ20 క్రికెట్ లో తన పేరు గట్టిగా వినపడేలా చేస్తున్నాడు. ఈ ఏడాదే ఐపీఎల్ లో అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్ లోనే హాఫ్ సెంచరీ చేశాడు. ఇక నిన్న గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో కూడా ఓపెనింగ్ లో 10 బాల్స్ లోనే 20 స్కోర్ చేసి మెరుపు ఆరంభాన్నిచ్చాడు.

మెక్ గర్క్ చేసిన 20 కూడా వచ్చింది బౌండరీల రూపంలోనే. ఇది స్కోర్ చేయడం విషయం కాదు. చాలా మంది ఇలా స్కోర్ చేస్తారు. కానీ స్కోర్ చేసిన తీరే. 22 ఏళ్ల కుర్రాడు. అసలు భయమనేదే లేదని ప్రూవ్ చేస్తున్నాడు. ఇన్నింగ్స్ తొలి బాల్ పృథ్వీ షా సింగిల్ తీసి స్ట్రైకింగ్ ఇచ్చాడు. ఎంతటి గొప్ప ప్లేయర్ అయినా సరే.... చాలా మటుకు... తొలి బాల్ ను పిచ్ ను అంచనా వేయడానికి కాస్త డిఫెన్సివ్ గా ఆడటానికి చూస్తారు. కానీ జేక్ అస్సలు ఆ పనే చేయలేదు. మొదటి బాల్ నే లాంగాఫ్ మీదుగా భారీ సిక్స్ కొట్టాడు.

మెక్ గర్క్ ఆట తీరుకు కామెంటరీ బాక్స్ లో ఉన్న అందరూ షాక్. దిల్లీ క్యాపిటల్స్ డగౌట్ లో ఉన్న లెజెండరీ ఆటగాడు సౌరవ్ గంగూలీ.... కూడా ఏం చేయాలో తెలియక నవ్వాడు. ఆ నవ్వుకు అర్థం ఏమై ఉంటుందో తెలుసా..? తమ కాలంలో క్రికెట్ ఆడిన తీరు ఎలా ఉంది..? ఇప్పటి ఆటగాళ్లు ఎలా ఆడుతున్నారు..? ఎలాంటి బెరుకూ లేకుండా తొలి బాల్‌కే సిక్స్ ఏంటి అన్నట్టుగా గంగూలీ నవ్వుతూ తన సీట్ నుంచి లేచి వెళ్లిపోయాడు.

జేక్ ఫ్రేజర్ మెక్ గర్క్ బ్యాటింగ్ ను అక్కడే డగౌట్ లో ఉన్న.... ఆస్ట్రేలియన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా బాగా ఎంజాయ్ చేశాడు. తన కెరీర్ తొలినాళ్లల్లో టీ20ల్లో వార్నర్ ఎలా ఆడేవాడో.. జేక్ కూడా అలానే ఆడుతున్నాడని చాలా మంది కంపేర్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో జేక్ మరింత అదరగొడతాడని ప్రెడిక్ట్ చేస్తున్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow