Punjab Kings vs Mumbai Indians Highlights | ముంబయి ఆల్ రౌండ్ షో... పంజాబ్‌కు తప్పని ఓటమి | ABP

Punjab Kings vs Mumbai Indians Highlights | బ్యాటింగ్ లో బాదుడు..బౌలింగ్ లో వికెట్లు తీయుడు.. ఓవరాల్ గా ఆల్ రౌండ్ ఫర్మామెన్స్ తో పంజాబ్ కింగ్స్ పై 9 పరుగుల తేడాతో ముంబయి ఇండియన్స్ విజయం సాధించింది. ముంబయి విసిరిన 193 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక పంజాబ్ కింగ్స్ 183 పరుగులకు ఆలౌట్ ఐంది. ఈ మ్యాచ్ లో జరిగిన టాప్-5 హైలైట్స్ ఏంటో చూద్దాం

Apr 19, 2024 - 02:00
 0  2

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow