The Delhi Files: ‘ఢిల్లీ ఫైల్స్’ మూవీకి సర్వం సిద్ధం - రిలీజ్ ఎప్పుడంటే?

The Delhi Files To Start This Year, Release Next Year: ‘కాశ్మీరి ఫైల్స్’ సినిమాతో బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చి స‌క్సెస్ అయిన‌.. టాలీవుడ్ లో పాపుల‌ర్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ మ‌రో సినిమాతో ప్రేక్ష‌కులు ముందుకు రాబోతోంది. ‘ఢిల్లీ ఫైల్స్’ పేరుతో ఆ సినిమాను తీయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు త్వ‌ర‌లోనే షూటింగ్ ప్రారంభం కాబోతుంద‌ని, వ‌చ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ అవుతుంద‌ని చెప్పారు. అస‌లు మొద‌లు అవ్వ‌దు అనుకున్నారు..  ‘ఢిల్లీ ఫైల్స్’ సినిమా ప్ర‌క‌టించి చాలా రోజులైంది. ఆ తర్వాత ఎలాంటి అప్ డేట్ లేక‌పోవ‌డంతో చాలామంది ఈ సినిమా ఆగిపోయింది అనుకున్నారు. అయితే, ఇప్పుడు ఈ సినిమా గురించి అప్ డేట్ ఇచ్చారు. ఈ ఏడాది సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంద‌ని, వ‌చ్చే ఏడాది ఢిల్లీ ఫైల్స్ ని రిలీజ్ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు ప్రొడ్యూస‌ర్ వివేక్ అగ్నిహోత్ర‌. “ ది ఢిల్లీ ఫైల్స్ షూటింగ్ స్టార్ట్ అవ్వ‌బోతోంది. ఈ ఏడాదిలో సినిమా పూర్తి చేసి, వ‌చ్చే ఏడాది రిలీజ్ చేస్తాం. సినిమాలో పెద్ద పెద్ద స్టార్స్ ఉండ‌రు. కంటెంట్ మాత్ర‌మే స్ట్రాంగ్ గా ఉంటుంది” అని అగ్నిహోత్ర స్టేట్ మెంట్ రిలీజ్ చేశారు.  ఈ సినిమాకి అభిషేక్ అగ‌ర్వాల్ డైరెక్ట‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తేజ్ నారాయ‌ణ అగ‌ర్వాల్ స‌మ‌ర్ప‌ణ‌లో అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ అండ్ ఐయామ్ బుద్ధా ప్రొడ‌క్ష‌న్ దీన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. వివేక్ రంజ‌న్ అగ్నిహోత్రీ ఈ సినిమాకి అర్చ‌న అగ‌ర్వాల్, వివేక్ రంజ‌న్ అగ్నిహోత్ర‌, ప‌ల్ల‌వి జోషి ప్రొడ్యూస‌ర్లు.  సినిమాకి సంబంధించి పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని చెప్పారు. కాశ్మీరీ ఫైల్స్ సినిమా సూప‌ర్ స‌క్సెస్ అయ్యింది అప్ప‌ట్లో. కాశ్మీరీ బ్రాహ్మిన్స్ ప‌డ్డ క‌ష్టాల‌ను ఈ సినిమాలో చూపించారు. సినిమాకి అప్ప‌ట్లో చాలా రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ సినిమా చూసిన చాలామంది థియేట‌ర్ లో ఏడ్చేశారు కూడా.  Also Read: ఏడేళ్ల తర్వాత మళ్లీ వెండి తెరపైకి ప్రీతి జింతా - ఆ మూవీతో రీఎంట్రీకి సిద్ధమవుతోన్న సొట్ట బుగ్గల సుందరి

Apr 24, 2024 - 21:00
 0  1
The Delhi Files: ‘ఢిల్లీ ఫైల్స్’ మూవీకి సర్వం సిద్ధం - రిలీజ్ ఎప్పుడంటే?

The Delhi Files To Start This Year, Release Next Year: ‘కాశ్మీరి ఫైల్స్’ సినిమాతో బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చి స‌క్సెస్ అయిన‌.. టాలీవుడ్ లో పాపుల‌ర్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ మ‌రో సినిమాతో ప్రేక్ష‌కులు ముందుకు రాబోతోంది. ‘ఢిల్లీ ఫైల్స్’ పేరుతో ఆ సినిమాను తీయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు త్వ‌ర‌లోనే షూటింగ్ ప్రారంభం కాబోతుంద‌ని, వ‌చ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ అవుతుంద‌ని చెప్పారు.

అస‌లు మొద‌లు అవ్వ‌దు అనుకున్నారు.. 

‘ఢిల్లీ ఫైల్స్’ సినిమా ప్ర‌క‌టించి చాలా రోజులైంది. ఆ తర్వాత ఎలాంటి అప్ డేట్ లేక‌పోవ‌డంతో చాలామంది ఈ సినిమా ఆగిపోయింది అనుకున్నారు. అయితే, ఇప్పుడు ఈ సినిమా గురించి అప్ డేట్ ఇచ్చారు. ఈ ఏడాది సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంద‌ని, వ‌చ్చే ఏడాది ఢిల్లీ ఫైల్స్ ని రిలీజ్ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు ప్రొడ్యూస‌ర్ వివేక్ అగ్నిహోత్ర‌. “ ది ఢిల్లీ ఫైల్స్ షూటింగ్ స్టార్ట్ అవ్వ‌బోతోంది. ఈ ఏడాదిలో సినిమా పూర్తి చేసి, వ‌చ్చే ఏడాది రిలీజ్ చేస్తాం. సినిమాలో పెద్ద పెద్ద స్టార్స్ ఉండ‌రు. కంటెంట్ మాత్ర‌మే స్ట్రాంగ్ గా ఉంటుంది” అని అగ్నిహోత్ర స్టేట్ మెంట్ రిలీజ్ చేశారు. 

ఈ సినిమాకి అభిషేక్ అగ‌ర్వాల్ డైరెక్ట‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తేజ్ నారాయ‌ణ అగ‌ర్వాల్ స‌మ‌ర్ప‌ణ‌లో అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ అండ్ ఐయామ్ బుద్ధా ప్రొడ‌క్ష‌న్ దీన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. వివేక్ రంజ‌న్ అగ్నిహోత్రీ ఈ సినిమాకి అర్చ‌న అగ‌ర్వాల్, వివేక్ రంజ‌న్ అగ్నిహోత్ర‌, ప‌ల్ల‌వి జోషి ప్రొడ్యూస‌ర్లు.  సినిమాకి సంబంధించి పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని చెప్పారు. కాశ్మీరీ ఫైల్స్ సినిమా సూప‌ర్ స‌క్సెస్ అయ్యింది అప్ప‌ట్లో. కాశ్మీరీ బ్రాహ్మిన్స్ ప‌డ్డ క‌ష్టాల‌ను ఈ సినిమాలో చూపించారు. సినిమాకి అప్ప‌ట్లో చాలా రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ సినిమా చూసిన చాలామంది థియేట‌ర్ లో ఏడ్చేశారు కూడా. 

Also Read: ఏడేళ్ల తర్వాత మళ్లీ వెండి తెరపైకి ప్రీతి జింతా - ఆ మూవీతో రీఎంట్రీకి సిద్ధమవుతోన్న సొట్ట బుగ్గల సుందరి

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow