Latest RRB Recruitment 2023 | సికింద్రాబాద్ రైల్వే లో 1016 ఉద్యోగాలు | Railway Jobs In Telugu

8 months ago 301
ARTICLE AD

రైల్వే జాబ్స్ కోసం ఎదురుచూసే తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు సికింద్రాబాద్ రైల్వే నుండి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. సికింద్రాబాద్ రైల్వే లో అసిస్టెంట్ లోకో పైలట్ ( ALP ), టెక్నీషియన్, జూనియర్ ఇంజనీర్ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా 1016 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే  10th / ఇంటర్ / డిప్లొమా / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు.  ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఒక్క రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో మెరిట్ వచ్చిన వారికి జాబ్ ఇస్తారు.  ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

ఆర్గనైజేషన్ఇండియన్ రైల్వేజాబ్ రోల్స్అసిస్టెంట్ లోకో పైలట్ టెక్నీషియన్ జూనియర్ ఇంజనీర్విద్య అర్హత10th/ ఇంటర్ / డిప్లొమాఖాళీలు1,016వయస్సు18 – 42  సంవత్సరాలుజీతం35,000 + అలవెన్స్

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు సికింద్రాబాద్ రైల్వేస్ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్స్ :

ఈ నోటిఫికేషన్ రైల్వే డిపార్ట్మెంట్ ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ లోకో పైలట్ ( ALP ), టెక్నీషియన్ మరియు జూనియర్ ఇంజనీర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా అన్ని విభాగాలలో మొత్తం 1,016 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

 ఈ  జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు 10th / ఇంటర్ / డిప్లొమా / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను.

AP GOVT JOBSLATEST GOVT JOBSRAILWAY JOBSTS GOVT JOBS

Latest RRB Recruitment 2023 | సికింద్రాబాద్ రైల్వే లో 1016 ఉద్యోగాలు | Railway Jobs In Telugu

FacebookTwitterEmailWhatsAppTelegramShare

Latest RRB Recruitment 2023 | Railway Jobs In Telugu

రైల్వే జాబ్స్ కోసం ఎదురుచూసే తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు సికింద్రాబాద్ రైల్వే నుండి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. సికింద్రాబాద్ రైల్వే లో అసిస్టెంట్ లోకో పైలట్ ( ALP ), టెక్నీషియన్, జూనియర్ ఇంజనీర్ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా 1016 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే  10th / ఇంటర్ / డిప్లొమా / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు.  ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఒక్క రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో మెరిట్ వచ్చిన వారికి జాబ్ ఇస్తారు.  ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

 TELEGRAM GROUP : CLICK HERE

Latest RRB Recruitment 2023 Overview :

ఆర్గనైజేషన్ఇండియన్ రైల్వే
జాబ్ రోల్స్అసిస్టెంట్ లోకో పైలట్ టెక్నీషియన్ జూనియర్ ఇంజనీర్
విద్య అర్హత10th / ఇంటర్ / డిప్లొమా
ఖాళీలు1,016
వయస్సు18 – 42  సంవత్సరాలు
జీతం35,000 + అలవెన్స్

Latest RRB Recruitment 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు సికింద్రాబాద్ రైల్వేస్ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్స్ :

ఈ నోటిఫికేషన్ రైల్వే డిపార్ట్మెంట్ ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ లోకో పైలట్ ( ALP ), టెక్నీషియన్ మరియు జూనియర్ ఇంజనీర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా అన్ని విభాగాలలో మొత్తం 1,016 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

 ఈ  జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు 10th / ఇంటర్ / డిప్లొమా / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 8th తో పోస్ట్ ఆఫీస్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 తెలుగు వచ్చిన వారికి Phone Pe లో భారీగా ఉద్యోగాలు

🔥 AP లో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు

🔥 10th తో ప్రభుత్వ స్కూల్స్ లో భారీగా వార్డ్ బాయ్స్ ఉద్యోగాలు

🔥 పోషకాహార సంస్థలో 10th తో సూపర్వైజర్ ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :

 Apply చేసుకునే అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

జాబ్ లో చేరగానే 35,000 జీతంతో పాటు అల్లోవాన్స్ కూడా వర్తిస్తాయి.

ఎంపిక విధానం :

Apply  చేసుకున్న అందరికి రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో మెరిట్ లిస్టు రిలీజ్ చేస్తారు. మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ అప్లికేషన్ లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

ముఖ్య తేదిలు :

Apply చేయడానికి చివరి తేది : 21.08.2023

మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

Pdf file & apply link : click here

Read Entire Article