ARTICLE AD
తెలుగు న్యూస్ / తెలంగాణ / Telangana Cabinet Meeting : రైతు రుణమాఫీకి తెలంగాణ కేబినెట్ నిర్ణయం - కటాఫ్ తేదీ ఇదే
Telangana Cabinet Meeting Updates : తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. పంట రుణాల మాఫీకి ఆమోదం తెలిపింది. ఈ మేరకు కటాఫ్ తేదీని కూడా ఖరారు చేసింది.
తెలంగాణ కేబినెట్(File Photo)
Telangana Cabinet Meeting : తెలంగాణలో పంట రుణాల మాఫీకి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 2023 డిసెంబర్ 9కి ముందు తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం మంత్రివర్గం భేటీ అయింది. ఈ భేటీలో ప్రధానంగా రుణమాఫీతో పాటు రైతుభరోసా విధివిధానాలపై ప్రధానంగా చర్చ జరిగింది.