Telangana News Live November 30, 2024: GO 317 Guidelines : జీవో 317 బాధితులకు తెలంగాణ సర్కార్ ఊరట, సమస్యల పరిష్కారానికి మార్గదర్శకాలు జారీ

1 month ago 53
ARTICLE AD

తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana News Live November 30, 2024: Go 317 Guidelines : జీవో 317 బాధితులకు తెలంగాణ సర్కార్ ఊరట, సమస్యల పరిష్కారానికి మార్గదర్శకాలు జారీ

 జీవో 317 బాధితులకు తెలంగాణ సర్కార్ ఊరట, సమస్యల పరిష్కారానికి మార్గదర్శకాలు జారీ

GO 317 Guidelines : జీవో 317 బాధితులకు తెలంగాణ సర్కార్ ఊరట, సమస్యల పరిష్కారానికి మార్గదర్శకాలు జారీ

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Sat, 30 Nov 202405:32 PM IST

తెలంగాణ News Live: GO 317 Guidelines : జీవో 317 బాధితులకు తెలంగాణ సర్కార్ ఊరట, సమస్యల పరిష్కారానికి మార్గదర్శకాలు జారీ

GO 317 Guidelines : జీవో 317 బాధితులకు తెలంగాణ సర్కార్ ఊరట కల్పించింది. స్థానిక కేడర్ పరస్పర అవగాహనతో బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా జీవో 317 సమస్యల పరిష్కారానికి మార్గదర్శకాలు జారీ చేసింది.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 30 Nov 202404:34 PM IST

తెలంగాణ News Live: CM Revanth Reddy : రైతుల ఖాతాల్లో బోనస్ డబ్బులు జమ, బీఆర్ఎస్ గుండెల్లో పిడుగులు- సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : 25 రోజుల్లో రూ.17,869 కోట్లు రుణమాఫీ చేసిన చరిత్ర దేశంలో ఎక్కడైనా ఉంటే నిరూపించాలని కేసీఆర్ కు సవాల్ విసిరారు సీఎం రేవంత్ రెడ్డి. పాలమూరుకు నీళ్లు తెస్తామంటే కేసీఆర్, ఆయన కొడుకు, అల్లుడు అడ్డు పడుతున్నారన్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 30 Nov 202401:12 PM IST

తెలంగాణ News Live: ACB Raids On AEE : ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం, ఏఈఈ నిఖేష్ కుమార్ అక్రమాస్తులు రూ.150 కోట్లకు పైనే

ACB Raids On AEE : చిన్న చేప అనుకుని వల వేసిన ఏసీబీకి భారీ అవినీతి తిమింగలం చిక్కింది. రూ.లక్ష లంచం తీసుకుంటూ పట్టుబడిన ఏఈఈ నిఖేష్ కుమార్ కు రూ.150 కోట్లకు పైగా ఆస్తులున్నట్లు తెలిసి ఏసీబీ షాక్ అయ్యింది. నిఖేష్ కుమార్ కు చెందిన ఇళ్లు, పలు ప్రాంతాల్లో సుమారు 30 చోట్ల ఏసీబీ సోదాలు చేపట్టింది.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 30 Nov 202411:39 AM IST

తెలంగాణ News Live: ACB Raids : ఏడాదిలో ఏడుగురు, ఏసీబీ దాడులంటే ఉద్యోగులకు మామూలే!

ACB Raids : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏసీబీ దాడులు సర్వసాధారణం అయ్యాయి. ఈ జిల్లాలో ఏడాది వ్యవధిలో ఏడు ఏసీబీ కేసులు నమోదుయ్యాయి. ఉద్యోగుల్లో ఏసీబీపై భయం పోయిందని, కొన్నాళ్లు మళ్లీ ఉద్యోగం వస్తుందనే అతినమ్మకం లంచావతారం ఎత్తుతున్నారన్న విమర్శలు లేకపోలేదు.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 30 Nov 202411:35 AM IST

తెలంగాణ News Live: Warangal : ఓరుగల్లులో హడలెత్తిస్తున్న చైన్ స్నాచర్లు.. బయటకు రావాలంటే జంకుతున్న మహిళలు

Warangal : వరంగల్‌లో చైన్ స్నాచర్లు హడలెత్తిస్తున్నారు. చైన్ స్నాచర్ల బెడదతో మహిళలు బయటకు రావాలంటే జంకుతున్నారు. మట్వాడా పీఎస్ పరిధిలో ముగ్గు వేస్తున్న ఓ వృద్ధురాలి మెడ నుంచి దుండుగుడు చైన్ లాక్కెళ్లాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. వారంతా సీసీ కెమెరాలు పరిశీలించే పనిలో పడ్డారు.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 30 Nov 202410:48 AM IST

తెలంగాణ News Live: TG Govt Employees : ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కారు గుడ్‌న్యూస్.. ఆ ఫైలుపై సీఎం సంతకం!

TG Govt Employees : 317 జీవో కారణంగా చాలామంది ఉద్యోగులు నష్టపోయారు. వారు కోరుకున్నట్టు బదిలీలు జరగలేదు. దీనిపై ప్రభుత్వం సబ్ కమిటీని నియమించింది. ఆ కమిటీ అన్ని వివరాలు సేకరించి నివేదిక రూపొందించింది. ఆ ఫైలుపై సీఎం రేవంత్ సంతకం చేసినట్టు సమచారం.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 30 Nov 202409:13 AM IST

తెలంగాణ News Live: Pushpa-2 Ticket Rates Hike : పుష్ప-2 కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్- టికెట్ ధరలు భారీగా పెంపునకు గ్రీన్ సిగ్నల్

Pushpa-2 Ticket Rates Hike : పుష్ప-2 సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పుష్ప-2 చిత్ర యూనిట్ కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. డిసెంబర్ 4వ తేదీన రెండు బెనిఫిట్ షోలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 30 Nov 202406:31 AM IST

తెలంగాణ News Live: Telugu Student Dies in USA : చికాగోలో కాల్పులు - ఖమ్మం విద్యార్థి మృతి, శోకసంద్రంలో కుటుంబం

Khammam Student Dies in USA : అమెరికాలో  మరో తెలుగు విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. చికాగో లో దుండగులు జరిపిన కాల్పుల్లో ఖమ్మం జిల్లాకు చెందిన 26 ఏళ్ల సాయి తేజ మృతి చెందాడు. నాలుగు నెల‌ల క్రిత‌మే సాయితేజ అమెరికా వెళ్లినట్లు తెలిసింది. స్వగ్రామం రామన్నపేటలో విషాదం నెలకొంది.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 30 Nov 202405:40 AM IST

తెలంగాణ News Live: TGPSC New Chairman : తెలంగాణ పబ్లిక్ కమిషన్ ఛైర్మన్ గా బుర్రా వెంకటేశం - ఉత్తర్వులు జారీ

TGPSC Chairman Burra Venkatesham : టీజీపీఎస్సీకి కొత్త ఛైర్మన్ వచ్చేశారు. ఐఎఎస్ అధికారి బుర్రా వెంకటేశంను ఛైర్మన్ గా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఛైర్మన్ గా ఉన్న మహేందర్ రెడ్డి పదవీ కాలం డిసెంబర్ 3వ తేదీతో ముగియనుంది.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 30 Nov 202405:05 AM IST

తెలంగాణ News Live: TG Rythu Runa Mafi : తెలంగాణ రైతులకు శుభవార్త - ఇవాళ మరో 3 లక్షల మందికి రుణమాఫీ..!

Telangana Crop Loan Waiver Scheme: నాల్గో విడత రుణమాఫీ నిధుల విడుదలకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. ఇవాళ మహబూబ్ నగర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేయనున్నారు. ఇప్పటికే ఇందుకు కావాల్సిన రూ. 3వేల కోట్లను సిద్ధం చేసినట్లు సమాచారం. సీఎం ప్రకటన వెంటనే రైతుల ఖాతాల్లోకి నిధులు జమ కానున్నాయి.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 30 Nov 202404:20 AM IST

తెలంగాణ News Live: Warangal : కంచే చేను మేస్తోంది.. పోలీస్ కానిస్టేబుల్ ఇంట్లో గంజాయి.. ఊహించని ట్విస్ట్ ఇది!

Warangal : గంజాయి రవాణాపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. పోలీసులు గట్టి నిఘాపెట్టి గంజాయి స్మగ్లర్లను పట్టుకుంటున్నారు. ఇక్కడిదాకా బాగానే ఉన్నా పట్టుకున్న గంజాయి ఎక్కడికి పోతుందో మాత్రం పట్టించుకోలేదు. ఫలితంగా పోలీసులు పట్టుకున్న గంజాయి స్టేషన్ నుంచి ఓ కానిస్టేబుల్ ఇంటికి చేరుతోంది. 

పూర్తి స్టోరీ చదవండి

Sat, 30 Nov 202402:05 AM IST

తెలంగాణ News Live: HMWSSB OTS Scheme 2024 : హైదరాబాద్ వాసులకు ఇదే చివరి ఛాన్స్..! పెండింగ్ బిల్లులపై డిస్కౌంట్, ఇలా క్లియర్ చేసుకోండి

HMWSSB OTS Scheme 2024 : హైదరాబాద్ వాసులకు జలమండలి మరోసారి అలర్ట్ ఇచ్చింది. ఓటీఎస్ స్కీమ్ గడువు ఇవాళ్టితో పూర్తి అవుతుందని తెలిపింది. రాయితీతో పెండింగ్ బిల్లులను చెల్లించుకోవచ్చని పేర్కొంది. ఇదే చివరి ఛాన్స్ అని… మరోసారి గడువు పొడిగించే అవకాశం లేదని స్పష్టం చేసింది.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 30 Nov 202401:05 AM IST

తెలంగాణ News Live: TG SSC Exams 2025 : వెనక్కి తగ్గిన విద్యాశాఖ - ఈసారి పాత విధానంలోనే 'పదో తరగతి' పరీక్షలు, గ్రేడింగ్ విధానం ఎత్తివేత

Telangana SSC Exams 2025 : తెలంగాణ పదో తరగతి వార్షిక పరీక్షల్లో మార్పులపై విద్యాశాఖ వెనక్కి తగ్గింది. ఇంటర్నల్ మార్కులు ఎత్తివేస్తూ ఇటీవలే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తామని సవరణ ఉత్తర్వుల జారీ చేసింది.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 30 Nov 202411:51 PM IST

తెలంగాణ News Live: TGCAB Recruitment : ఉద్యోగాల భర్తీకి తెలంగాణ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ ప్రకటన - దరఖాస్తులకు ఇవాళే చివరి తేదీ!

TG Cooperative Apex Bank Jobs : ఇంటర్న్స్ పోస్టుల భర్తీ కోసం తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ దరఖాస్తులను స్వీకరిస్తోంది. మొత్తం 10 ఖాళీలున్నాయి. అప్లికేషన్ల గడువు ఇవాళ్టితో( నవంబర్ 30) పూర్తి కానుంది. అర్హులైన అభ్యర్థులు https://tgcab.in/notifications/ లింక్ పై క్లిక్ ప్రాసెస్ చేసుకోవచ్చు.

పూర్తి స్టోరీ చదవండి

WhatsApp channel

Read Entire Article