Telangana News Live October 30, 2024: Medak Crime : డ్యూటీకి వెళ్లొచ్చేలోగా కానిస్టేబుల్ ఇల్లు గుల్ల- ఎనిమిదిన్నర తులాల బంగారం, 30 తులాల వెండి చోరీ

1 month ago 56
ARTICLE AD

తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana News Live October 30, 2024: Medak Crime : డ్యూటీకి వెళ్లొచ్చేలోగా కానిస్టేబుల్ ఇల్లు గుల్ల- ఎనిమిదిన్నర తులాల బంగారం, 30 తులాల వెండి చోరీ

 డ్యూటీకి వెళ్లొచ్చేలోగా కానిస్టేబుల్ ఇల్లు గుల్ల- ఎనిమిదిన్నర తులాల బంగారం, 30 తులాల వెండి చోరీ

Medak Crime : డ్యూటీకి వెళ్లొచ్చేలోగా కానిస్టేబుల్ ఇల్లు గుల్ల- ఎనిమిదిన్నర తులాల బంగారం, 30 తులాల వెండి చోరీ

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Wed, 30 Oct 202405:04 PM IST

తెలంగాణ News Live: Medak Crime : డ్యూటీకి వెళ్లొచ్చేలోగా కానిస్టేబుల్ ఇల్లు గుల్ల- ఎనిమిదిన్నర తులాల బంగారం, 30 తులాల వెండి చోరీ

Medak Crime : విధులకు వెళ్లొచ్చే లోగా ఓ పోలీస్ కానిస్టేబుల్ ఇల్లు గుల్ల చేశారు దొంగలు. తాళం పగలగొట్టి ఎనిమిదిన్నర తులాల బంగారు ఆభరణాలు, 30 తులాల వెండి, రూ.15 వేల నగదు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మెదక్ జిల్లా పెద్ద శంకరంపేటలో జరిగింది.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 30 Oct 202404:02 PM IST

తెలంగాణ News Live: TG Govt Bans Mayonnaise : ఆహార ప్రియులకు షాక్, తెలంగాణలో మయోనైజ్ బ్యాన్

TG Govt Bans Mayonnaise : తెలంగాణ ప్రభుత్వం మయోనైజ్ ను నిషేధించింది. వైద్య, ఆరోగ్య శాఖ ఆదేశాలతో ఫుడ్ సెఫ్టీ కమిషనర్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఆహార కల్తీ ఘటనల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 30 Oct 202401:53 PM IST

తెలంగాణ News Live: TG Govt Employee DA Hike : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక, డీఏ పెంపు ఉత్తర్వులు జారీ

TG Govt Employee DA Hike : ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 3.64 శాతం డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2022 జులై 1వ తేదీ నుంచి డీఏ పెంపు వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 30 Oct 202401:11 PM IST

తెలంగాణ News Live: TG Hostel Diet Charges : తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్, హాస్టళ్ల డైట్ ఛార్జీలు భారీగా పెంపు

TG Hostel Diet Charges : తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని అన్ని గురుకులాలు, శాఖలకు చెందిన అనుబంధ హాస్టళ్లలో డైట్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 30 Oct 202411:53 AM IST

తెలంగాణ News Live: TGPSC Group 3 : గ్రూప్ 3 అభ్యర్థులకు అప్డేట్ - పరీక్షల షెడ్యూల్ విడుదల, నవంబర్ 10న హాల్ టికెట్లు విడుదల

TGPSC Group 3 Exam 2024 : గ్రూప్ 3 అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక అప్డేట్ ఇచ్చింది. పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేసింది. నవంబర్ 17, 18 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి సమయాలను పేర్కొంది.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 30 Oct 202411:29 AM IST

తెలంగాణ News Live: Telangana Rains : బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం..! వరంగల్ లో దంచికొట్టిన వాన, ఈ జిల్లాలకు హెచ్చరికలు

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. బుధవారం మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. హైదరాబాద్, వరంగల్ నగరంలో చాలా సేపు వర్షం కురిసింది. అకాల వర్షానికి ఏనుమాముల మార్కెట్‌లో పత్తి తడిచిపోయింది. 

పూర్తి స్టోరీ చదవండి

Wed, 30 Oct 202411:10 AM IST

తెలంగాణ News Live: KNRUHS Admissions : మెడికల్ పీజీ సీట్ల కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల - ముఖ్య తేదీలివే

కన్వీనర్ కోటా మెడికల్ పీజీ సీట్ల భర్తీకి కాళోజీ హెల్త్ వర్సిటీ నోటి ఫికేషన్ విడుదల చేసింది. నీట్‌‌ పీజీలో క్వాలిఫై అయిన విద్యార్థులు… అక్టోబర్ 31 నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు నవంబర్ 7వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. 

పూర్తి స్టోరీ చదవండి

Wed, 30 Oct 202409:55 AM IST

తెలంగాణ News Live: CM Revanth Reddy Helps Tribal Girl : గిరిజన బాలిక కల నెరవేర్చిన సీఎం రేవంత్ రెడ్డి, వైద్య విద్యకు ఆర్థిక సాయం

CM Revanth Reddy Helps Tribal Girl : డాక్టర్ కావాలన్న ఓ గిరిజన విద్యార్థిని కలను సీఎం రేవంత్ రెడ్డి నెరవేర్చారు. ఎంబీబీఎస్ సీటు సాధించినా ఆర్థిక స్థోమత లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థిని సాయి శ్రద్ధకు ఆర్థిక సాయం అందించారు.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 30 Oct 202408:33 AM IST

తెలంగాణ News Live: Bomb Hoax Calls : శంషాబాద్ ఎయిర్ పోర్టులోని 6 విమానాలకు, తిరుపతిలోని 8 హోటళ్లకు బాంబు బెదిరింపులు

Bomb Hoax Calls : తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా నకిలీ బాంబు బెదిరింపు కాల్స్, మెయిల్స్ కొనసాగుతున్నాయి. తాజాగా తిరుపతిలోని 8 హోటళ్లకు, శంషాబాద్ లోని 6 విమానాలకు బాంబు బెదిరింపు మెయిల్స్, కాల్స్ వచ్చాయి. పోలీసులు, భద్రతా అధికారులు తనిఖీలు చేసి నకిలీ కాల్స్ గా తేల్చారు.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 30 Oct 202407:23 AM IST

తెలంగాణ News Live: IRCTC Shirdi Tour Package : షిర్డీ, నాసిక్ ట్రిప్ - వీకెండ్ లో జర్నీ, హైదరాబాద్ నుంచి తాజా టూర్ ప్యాకేజీ వచ్చేసింది..!

IRCTC Hyderabad Shirdi Tour : హైదరాబాద్ నుంచి షిర్డీకి కొత్త టూర్ ప్యాకేజీ వచ్చేసింది. 4 రోజుల పాటు ట్రిప్ ఉంటుంది. ట్రైన్ జర్నీ ద్వారా ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తారు. ఈ ప్యాకేజీ నవంబర్ 8, 2024వ తేదీన అందుబాటులో ఉంది. IRCTC టూరిజం వెబ్ సైట్ లోకి వెళ్లి బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. 

పూర్తి స్టోరీ చదవండి

Wed, 30 Oct 202405:45 AM IST

తెలంగాణ News Live: KTR On CM Revanth : 'నువ్వా... KCR పేరును తుడిచేది..?' సీఎం రేవంత్ వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్

కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు.  ‘నువ్వా కేసీఆర్ పేరును తుడిచేది? తెలంగాణ చరిత్ర కేసీఆర్" అంటూ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ కోసం ఉన్న పదవిని తృణప్రాయంగా వదిలేసి పోరాటం చేసిన వ్యక్తి కేసీఆర్ అంటూ తన ట్వీట్ లో రాసుకొచ్చారు. 

పూర్తి స్టోరీ చదవండి

Wed, 30 Oct 202401:17 AM IST

తెలంగాణ News Live: Mahalakshmi Temple: దీపావళి వేడుకలకు ముస్తాబైన కరీంనగర్‌ మహాశక్తి ఆలయం, మహిమాన్విత క్షేత్రంలో అమ్మవారికి విశేష పూజలు

Mahalakshmi Temple: ముగ్గురు అమ్మవారులు కొలువైన కరీంనగర్ లోని మహాశక్తి ఆలయం దీపావళి వేడుకలకు ముస్తాబు అయింది. పర్వదిన వేడుకలకు మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాలతో అలంకరించారు. భారీగా భక్తులు తరలిరానున్న నేపథ్యంలో విస్తృత ఏర్పాట్లు చేశారు.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 30 Oct 202401:07 AM IST

తెలంగాణ News Live: Beer Treatment: నత్తల నివారణకు బీర్లను పోయాలని సూచిస్తున్న కొండా లక్ష్మణ్ ఉద్యాన విద్యాలయ శాస్త్రవేత్తలు

Beer Treatment: రైతులు సాగుచేస్తున్న టమాట, చిక్కుడు, మిరప వంటి కూరగాయల పంటలను రాత్రి వేళల్లో నత్తలు ఆశించి విపరీతంగా నాశనం చేస్తున్నాయి.నత్తల నివారణకు గ్లాసులో బీరు పోసి పొలంలో  అక్కడక్కడా ఏర్పాటు చేసుకున్నట్లయితే వీటికి నత్తలు  బీరు గ్లాసులో పడి చనిపోతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

పూర్తి స్టోరీ చదవండి

Wed, 30 Oct 202412:31 AM IST

తెలంగాణ News Live: Ganja Smuggling: అంతర్ జిల్లా గంజాయి ముఠాకు చెందిన ముగ్గురు సిరిసిల్లలో అరెస్ట్, 440 గ్రాముల గంజాయి స్వాధీనం

Ganja Smuggling: అంతర్ జిల్లా గంజాయి ముఠా గుట్టురట్టు చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు. ముగ్గురిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించారు. పట్టుబడ్డ ముగ్గురి నుంచి 440 గ్రాముల గంజాయి, ఒక బైక్, మూడు మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 30 Oct 202411:48 PM IST

తెలంగాణ News Live: Peddapalli Deaths: పెద్దపల్లి జిల్లాలో షార్ట్‌ సర్క్యూట్‌‌తో ఇల్లు దగ్ధం.. తల్లి కూతురు సజీవ దహనం

Peddapalli Deaths:పెద్దపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కరెంట్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్దమయింది. ఇంట్లో ఉన్న తల్లి కూతురు సజీవ దహనం అయ్యారు. ఇద్దరు మహిళలతో పాటు ఇంట్లో పెంపుడు కుక్క, కోళ్ళు సామాగ్రి అంతా కాలిబూడిదయ్యాయి

పూర్తి స్టోరీ చదవండి

WhatsApp channel

Read Entire Article