ARTICLE AD
తెలుగు న్యూస్ / తెలంగాణ / Tg Ips Transfers : తెలంగాణలో 28 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ, సీఎస్ ఉత్తర్వులు జారీ
TG IPS Transfers : తెలంగాణ ప్రభుత్వం భారీగా ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. 28 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ ఉత్తర్వులు ఇచ్చారు.
తెలంగాణలో 28 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ, సీఎస్ ఉత్తర్వులు జారీ
TG IPS Transfers : తెలంగాణలో అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. ఇటీవల ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం...తాజాగా ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. తెలంగాణ వ్యాప్తంగా 28 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ ట్రాఫిక్ బాధ్యతలు నిర్వర్తించిన ఎల్ సుబ్బారాయుడిని డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని సీఎస్ ఆదేశించారు.
భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు
జగిత్యాల ఎస్పీగా అశోక్‌కుమార్‌సూర్యాపేట ఎస్పీగా సన్‌ప్రీత్ సింగ్‌హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా రాహుల్ హెగ్డేజోగులాంబ గద్వాల ఎస్పీగా టి. శ్రీనివాస్‌రావుఅవినీతి నిరోధకశాఖ జాయింట్ డైరెక్టర్‌గా రుతురాజ్‌కుమ్రంభీం ఆసిఫాబాద్ ఎస్పీగా డీవీ శ్రీనివాసరావుబాలానగర్ డీసీపీగా కె.సురేశ్‌కుమార్‌మహబూబ్‌నగర్ ఎస్పీగా ధరావత్ జానకిసైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీగా హర్షవర్ధన్‌సీఐడీ ఎస్పీగా విశ్వజిత్ కంపాటిశంషాబాద్ డీసీపీగా బి.రాజేశ్‌మేడ్చల్ జోన్ డీసీపీగా ఎన్.కోటిరెడ్డివికారాబాద్ ఎస్పీగా కె.నారాయణరెడ్డినల్గొండ ఎస్పీగా శరద్ చంద్రపవార్‌రైల్వేస్ ఎస్పీగా చందనాదీప్తివరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీగా షేక్ సలీమాయాంటీ నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా సాయి చైతన్యహైదరాబాద్ నార్త్‌జోన్ డీసీపీగా సాధన రష్మి పెరుమాళ్‌డిచ్‌పల్లి ఏడో బెటాలియన్ కమాండెంట్‌గా రోహిణి ప్రియదర్శినిమంచిర్యాల డీసీపీగా ఎ.భాస్కర్‌జనగామ వెస్ట్‌జోన్ డీసీపీగా జి.రాజమహేంద్ర నాయక్‌టీజీఎస్పీ(రెండో బెటాలియన్ కమాండెంట్ గా నితికా పంత్భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో పనిచేస్తున్న పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులను జారీ చేసింది. మొత్తం 20 మంది అధికారులు బదిలీ అయ్యారు. ఇందులో ఎక్కువగా కలెక్టర్లు ఉన్నారు.