AP Inter Memos 2024 : ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్... షార్ట్ మెమోలు వచ్చేశాయ్, ఒకే క్లిక్ తో ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు

AP Inter Results 2024 Updates : ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. సప్లిమెంటరీ ఫీజుల తేదీలు కూడా అధికారులు ప్రకటించారు. అయితే షార్ట్ మెమోలను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు. వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Apr 17, 2024 - 12:00
 0  4

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow