ARTICLE AD
తెలుగు న్యూస్ / తెలంగాణ / Tg Dsc Schedule : తెలంగాణ డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల, జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు ఎగ్జామ్స్
TG DSC Schedule : తెలంగాణ డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు రోజుకు రెండు షిప్టుల్లో డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు.
తెలంగాణ డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల, జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు ఎగ్జామ్స్
TG DSC Schedule : తెలంగాణ డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు. రోజుకు రెండు షిఫ్టు్ల్లో సీబీఆర్టీ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం 11,062 పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కాగా 2,79,966 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.